Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Feb 19, 2018 | Last Updated 1:42 am IST

Menu &Sections

Search

భారతీయ బాలుడు దుబాయి పోలీస్ స్టేషన్ లో ఏమిచేశాడంటే..

భారతీయ బాలుడు దుబాయి పోలీస్ స్టేషన్ లో ఏమిచేశాడంటే..
భారతీయ బాలుడు దుబాయి పోలీస్ స్టేషన్ లో ఏమిచేశాడంటే..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పదకొండేళ్ళ భారతీయ బాలుడు తన పుట్టినరోజు వేడుకని దుబాయి పోలీసు స్టేషన్లో జరుపుకున్నాడు..షాక్ అయ్యారా ఇది నిజమే..ఆ బాలుడు నేరం చేసి స్టేషన్లోకి రాలేదు..బాల నేరస్తుడు కాదు కూడా పెద్దవాడైన తరువాత ఆ బాలుడికోరిక పోలీసు అవ్వడం..అయితే ఈ విషయం తెలుసుకున్న దుబాయ్ పోలీసులు అతడి కోరిక మరింత బలపడటానికి..తనలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి  తమ పోలీసు స్టేషన్ లోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు

 nri-ap-politics-telangana-politics-latest-news-lat

 చిన్న పిల్లలు తాము పెద్దయ్యాక ఏమి అవ్వాలని అనుకుంటున్నారో  మనకి తెలిసినప్పుడు వారిలో మనం చైతన్యం నింపడానికి ఇలాంటి పనులు చేస్తే వారు మరింత సంతోషంగా..ఉంటారు ..అంతేకాదు మరింతగా తమ కోరికని సాధించే  ఆత్మస్థైర్యం ఉంటుంది అని..అందుకే మేము ఈ పని చేశామని రావద్ పోలీసుస్టేషన్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న అహ్మద్ అబ్దుల్లా చెప్పారు.


 

 అబుదాబీలో పోలీసులు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటినుంచో చేస్తూ వస్తున్నారు..హ్యపీ పోలీసింగ్‌లో భాగంగానే తాము ఇలాంటి పనులు చేస్తున్నామని ఆయన అన్నారు. ఒక భారతీయ కుటుంబానికి సంభందించిన బాలుడితో కేక్ కట్ చేయించి పోలీసు డ్రెస్ వేయించి తనకోరిక ని తీర్చడం మాకు సంతోషంగా ఉందని తెలిపారు..ఆ బాలుడికి మరెన్నో బహుమతులు కూడా అందచేశాము అని తెలిపారు పోలీసులు.


nri-ap-politics-telangana-politics-latest-news-lat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author