ఎన్నో దేశాలు భారత దేశం అన్నా భారతీయులన్నా సరే ఎంతో గౌరవిస్తాయి..భారతీయులు కూడా దేశం కాని దేశం వెళ్ళినప్పుడు భారతదేశ గౌరవాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేస్తారు అయితే కువైట్ లోని ఒక భారతీయ వ్యక్తి అనధికారికంగా వైద్యుడిగా చేస్తూ పట్టుబడి భారత్ పరువు తీశాడు..అతడిని కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారాణ చేపడుతున్నారు..వివరాలలోకి వెళ్తే..

 Related image

కువైట్  ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోకుండానే ఒక భారతీయుడు మెడికల్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్నాడు..దాంతో అతడిని అతడితో పాటు మరోకొంతమంది వ్యక్తులని కువైట్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తె..కువైట్ లో ఓ కిరాణా దుకాణం నిర్వహిస్తూ గుట్టుచప్పుడు కాకుండా మెడికల్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్నాడు...అక్కడితో ఆగకుండా

 Image result for doctor rmp

అబార్షన్లు, ఆపరేషన్లు ఇలా ఒకటేమిటి లెక్కకు మించి ఒక ప్రోఫిషినల్ వైధ్యుడికంటే కంటే  ఎక్కువగా ఫీజులు వాసులూ చేస్తూ మందులు కూడా దొంగాలిస్తున్నాడట అయితే   ఓ వ్యక్తి లైసెన్స్ లేకుండా మెడికల్ ప్రాక్టీస్ చేయడంతోపాటు మందులు కూడా దొంగిలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కిరాణా దుకారణంలో తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: