Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 20, 2019 | Last Updated 5:53 pm IST

Menu &Sections

Search

తులసీ గబ్బార్డ్ దూకుడు..ట్రంప్ పై విమర్శలు..!!!

తులసీ గబ్బార్డ్ దూకుడు..ట్రంప్ పై విమర్శలు..!!!
తులసీ గబ్బార్డ్ దూకుడు..ట్రంప్ పై విమర్శలు..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న భారత సంతతి హిందూ మహిళ తులసీ గబ్బార్డ్ తన ప్రచారాన్ని మొదలు పెట్టారుల. డెమోక్రటిక్ పార్టీ తరుపున ఆమె అధ్యక్ష పదవి రేసులో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన ప్రచారాన్ని మొదలు పెట్టారు. స్వదేశంలో , విదేశాల్లో శాంతిస్థాపన దిశగా తన అడుగులు ఉంటాయని ఆమె తెలిపారు.

 ap-politics-telangana-politics-latest-news-latest-

అందుకు గాను ఉద్యమించే ప్రతీ ఒక్కరూ తనతో చేతులు కలపాలని ఆమె ప్రజల్ని కోరారు. అందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, అవకాశాలు అందేలా చేయడమే అమెరికా అసలు ఉద్దేశ్యమని కాని కొందరు వీటిని కాలరాస్తున్నారని ట్రంప్ పై పరోక్ష విమర్శలు చేశారు.

 ap-politics-telangana-politics-latest-news-latest-

 ఈరోజు నుంచీ నా ప్రచారాన్ని మొదలు పెడుతున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపారు. ఇదిలాఉంటే డెమోక్రటిక్ పార్టీ తరుపునుంచే మరో భారత సంతతి మహిళ కమల హరీస్ సైతం అధ్యక్ష రేసులో ఉండటం గమనార్హం ఇప్పటికే ఆమె ప్రచారాని మొదలు పెట్టి ప్రజలలో భారీగా మద్దతు కూడగడుతున్నారు.

 

 

 


ap-politics-telangana-politics-latest-news-latest-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"RFCL" లో... ఉద్యోగాలు..ఆఖరు తేదీ..జూన్..
వేసవిలో మెరుగైన చర్మం కోసం..పుచ్చకాయ, కీరదోస ఫేస్ ప్యాక్..!!!
“ఇండియన్ కోస్ట్ గార్డ్” లో...ఉద్యోగాలు...!!!!
"అమెజాన్"..సంచలన నిర్ణయం..సరికొత్త రంగంలోకి...!!!!
కేంద్రంలో మోడీ "కమల వికాశం"...ఏపీలో "జగన్ ఫ్యాన్"...ప్రభంజనం...!!!
“జై జగన్”...అంటున్న జాతీయ సర్వేలు..
"ఇండియన్ నేవీ" లో....ఉద్యోగాలు...!!!
ముల్లంగితో మొటిమలకి ఇలా చెక్ పెట్టండి..!!!
అమెరికాలో "సిక్కు విద్యార్ధికి"...ఘోర అవమానం...!!!!
"బిల్డ్ అమెరికా వీసా"...అమెరికాలో ఎంట్రీకి ఇవి తప్పనిసరి...!!!
“సిండికేట్ బ్యాంక్”లో...ఉద్యోగాలు...!!!.
ముఖానికి "పెరుగుతో ఫేస్ ప్యాక్"....వారానికి రెండు సార్లు..!!!
“గ్రీన్ కార్డ్” పై ట్రంప్...కీలక ప్రకటన...!!!!
తెలంగాణా గురుకులం లో ఉద్యోగాలు...!!!
అమెరికా సంచలన నిర్ణయం..!!!