Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, May 25, 2019 | Last Updated 12:51 am IST

Menu &Sections

Search

ప్రీతి రెడ్డి హత్యకేసులో వీడని మిస్టరీ!

ప్రీతి రెడ్డి హత్యకేసులో వీడని మిస్టరీ!
ప్రీతి రెడ్డి హత్యకేసులో వీడని మిస్టరీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలంగాణకు చెందిన  దంత వైద్యురాలు ప్రీతి రెడ్డి హత్యకేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  ప్రీతి రెడ్డి మరణానికి ముందు ఏం జరిగి ఉంటుందన్న దానిపై వారికి అంతుచిక్కడం లేదు.  ఆమె అదృశ్యం అయిన రోజే మరణించి ఉంటుందా..లేదా అన్న విషయం పై దర్యాప్తు చేస్తున్నారు.  అయితే ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిన మాజీ  ప్రియుడు హర్ష్ నర్డే ప్రీతితో మాట్లాడేందుకు శనివారం  టామ్‌వర్త్ నుంచి  సిడ్నీ వచ్చాడు. వీరిద్దరూ కలిసి ఓ వైద్య సదస్సుకు హాజరయ్యారు.


ఆ తర్వాత ఓ హోటల్ వద్ద ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా తాను చూశానని వారి స్నేహితుడొకడు పోలీసులకు తెలిపాడు.  ప్రీతిరెడ్డి మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతానికి 340 కిలోమీటర్ల దూరంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్డే కూడా ప్రాణాలు కోల్పోయాడు.  ప్రీతిరెడ్డి సిడ్నీలోని మెక్‌డొనాల్డ్స్ వద్ద ఒంటరిగా ఉన్న సీసీటీవీ  ఫుటేజీలు కనిపించాయి.


తనకు పరిచయస్తుడితో అదే హోటల్‌లో ఆమె బస చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు, అదే రోజు రాత్రి ప్రీతి స్నేహితుల్లో ఒకరికి నర్డే మెసేజ్‌లు పెట్టిన విషయాన్ని గుర్తించారు. శనివారం సాయంత్రం ప్రీతితో మాట్లాడానని, ఇంటికి వెళ్తున్నానని చెప్పిందని ఎస్సెమ్మెస్ చేశాడు.  ఈ కేసులో మరెవరినీ అనుమానితులుగా భావించడం లేదన్న పోలీసులు నర్డేకు గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదన్నారు.  

telangna-preeti-reddy-murder-preethi-reddy-body-of
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సీత టాక్ ఎలా ఉందంటే!
విపక్ష నేతగా చంద్రబాబు నో.మరి ఎవరు ?
ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్?
ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
రవ్వంతయినా మారని రేవంత్ రెడ్డి పరిస్థితి?
మోదీ హవా దేశమంతగా..మోదీ నేమో వెనుకంజ?
కుప్పంలో బాబోరి ఎదురీత!
చింతలపూడి చింతమనేనికి మూఢీ!
పవన్ కళ్యాన్ పాయే..!
దూసుకు పోతున్న వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్?
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలు!
ఫోటో ఫీచర్ : విజయవాడలో ముందుగానే మొదలయిన వైసీపీ సంబురాలు
ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి..పరిస్థితి విషమం!
పోలీస్ బందోబస్తు, ఆంక్షల నడుమ  ప్రారంభంకానున్న ఓట్ లెక్కింపు
షూటింగ్ పూర్తి చేసుకున్న 'డ్రీమ్ బాయ్'
అమ్మో సమంత..ఏకంగా 100 కిలోలు
కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదు!
కర్నూల్ లో టీడీపీ నేత దారుణ హత్య!
గాలి జనార్థన్ పిల్ల చేష్టలు..మామిడి చెట్టెక్కి కొంటెపనులు!
12 రోజులు..30 సిమ్ కార్డులు..ఏందిది రవి ప్రకాశా..!
దటీజ్ కేసీఆర్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.