Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 7:10 pm IST

Menu &Sections

Search

ప్రవాసాంధ్రుల కోసం తానా మరో ముందడుగు...!!

ప్రవాసాంధ్రుల కోసం తానా మరో ముందడుగు...!!
ప్రవాసాంధ్రుల కోసం తానా మరో ముందడుగు...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అంటే అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలలో అతి పెద్ద సంఘం అనే చెప్పాలి. తానా చేపట్టే సేవా కార్యక్రమాలు కేవలం అమెరికాలో ఉంటున్న ప్రవాసీయులకే మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాలలో చేపడుతూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆపదలో ఉన్న వారి సమస్యలపై సత్వరమే స్పందించడంలో తానా ఎప్పుడూ ముందుంటుంది.

 tana-team-square-help-line-number

అయితే తమ సేవలని మరింతగా విసృతం చేయడానికి, ఆపద సమయంలో ఉన్న తెలుగు వారికోసం తానా మరొక విభాగాన్ని ఏర్పాటు చేసింది. అదే తానా టోల్ ఫ్రీ నెంబర్. ఈ సేవలని తానా టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో నిర్వహించేలా ప్రణాలికలు రూపొందించింది.  ఈ సేవలని ప్రారంభించినట్టుగా టీమ్ స్క్వేర్ అధ్యక్షుడు కొల్లా అశోక్ బాబు తెలిపారు.

 tana-team-square-help-line-number

1855 OUR TANA అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమని సంప్రదించ వచ్చునని అశోక్ బాబు అన్నారు.అంతేకాదు ఈ సేవలని కేవలం తానా టీమ్ స్క్వేర్ మాత్రమే కాకుండా తానా అడ్హాక్ కమిటీల ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేపడుతామని ఆయన వెల్లడించారు. 


tana-team-square-help-line-number
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author