Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 9:14 pm IST

Menu &Sections

Search

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..."తెలుగు టెకీ"...మృతి..!!!

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..."తెలుగు టెకీ"...మృతి..!!!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..."తెలుగు టెకీ"...మృతి..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమెరికాలో మరో తెలుగు ఎన్నారై మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఎపీలోని చిత్తూరు జిల్లా కి చెందిన వివేక్ అనే వ్యక్తి వ్యక్తి మృతి చెందిన వార్త మరువక ముందే, తాజాగా జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నో ఆశలతో ఏపీ నుంచీ అమెరికా వెళ్లి  అమెరికాలో ఉద్యోగం సాధించి సంతోషంగా ఉన్న అతడి జీవితం నిన్నటితో ముగిసి పోయింది. వివరాలలోకి వెళ్తే..

 telugu-techie-dies-in-road-accident

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకి చెందిన శివతేజ అనే వ్యక్తి ఎన్నో ఆశలతో అమెరికా వెళ్ళాడు. ఆకున్నట్టుగానే ఉద్యోగం సంపాదించాడు. కుటుంభ సభ్యులు కూడా అతడికి ఈ ఏడాది పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అందరి ఆసలని అడియాసలు చేస్తూ నిన్నటి రోజున రోడ్డు ప్రమాదంలో శివతేజని   మృతువు కబళించింది. ఆఫీస్ ముగించుకుని కారులో తన స్నేహితులతో ఇంటికి వెళ్తున్న సమయంలో

 telugu-techie-dies-in-road-accident

ఒక్కసారిగా అదుపుతప్పిన కారు వేగంగా డివైడర్ ని ఢీ కొట్టింది. దాంతో కారు పల్టీలు కొట్టి ఆగిపోయింది. కారులోని వారు అందరూ గాయాల పాలవ్వగా, కారు నడుపుతున్న శివతేజ మాత్రం రక్త శ్రావంతో కూడిన గాయాలతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శివతేజ మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సన్నిహితులు అమెరికాలోనే ఉంటున్న ఆమె సోదరికి, ఏపీలో ఉంటున్న తల్లి తండ్రులకి తెలియచేశారు.

 

 

 


telugu-techie-dies-in-road-accident
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నోకియా లేటెస్ట్ ఫీచర్స్ ఫోన్ కేవలం రూ. 8,499/-
FCI లో మేనేజర్ ఉద్యోగాలు...ఆఖరుతేదీ...
ఛి..ఛి..లండన్ లో భారత పరువు తీసిన ఎన్నారై...!!!
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో 540 ఉద్యోగాలు...!!!
అక్కడ బికినీ బ్యాన్..కానీ ఓ మహిళ సాహసం చేసింది....చివరికి...
బరువు తగ్గి ముఖం కోమలంగా అవ్వాలంటే...అలోవెరా...
హెచ్ 1 బీ వీసా జారీలో భారీ మార్పు...కొత్తగా మరో రూల్...!!!
10వ తరగతి అర్హతతో...సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు..చివరితేదీ..
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
నేషనల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...