భారత దేశం విడిచి సుదూరాలలో ఉంటున్న ఎంతో మంది భారత ఎన్నారైలు ఎన్నో దేశాలలో ఉంటూ ఆయా దేశాలలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ భారతీయుల సత్తా చాటి చెప్తున్నారు. ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంలో భారతీయుల సంఖ్య లెక్కకి మించే ఉంది. ఇక్కడ స్థానిక ప్రజలకంటే కూడా భారతీయులే అనేక రంగాలలో అగ్రస్థాయిలో కొలువు తీరుతున్నారు.

 Image result for nri-donates-to-heart-to-heart-foundation

ముఖ్యంగా అమెరికాలోని రాజకీయరంగంలో భారతీయులు ఉన్నత స్థాయిలో ఉండటం గమనార్హం. అయితే ఎక్కడ ఉన్నా, ఎలాంటి హోదా స్థాయిలలో ఉన్నా సరే పుట్టిన భారత గడ్డ ఋణం తీర్చుకోవడంలో కానీ భారత దేశ ఆర్ధికాభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పడంలో సందేహ లేదు.ట్ అందుకు తాజా ఉదాహరణే నిదర్సనం.. హార్ట్ టూ హార్ట్ అనే ఫౌండేషన్ కి అమెరికాలో ఉన్న కొందరు భారతీయ ఎన్నారైలు అందరూ కలిసి  దాదాపు  

 Image result for heart to heart foundation usa

1 .2 లక్షల డాలర్లు అంటే భారతీయ కరెన్సీ లో సుమారు 85 లక్షల విరాళాన్ని అందించారు. గుండెకి సంభందించిన లోపాలతో పుట్టే చిన్న పిల్లలకి ఉచితంగా హార్ట్ టూ హార్ట్ ఫౌండేషన్ ద్వారా చికిత్స చేస్తారు. దాంతో ఈ ఫౌండేషన్ తరుపున అమెరికా పర్యటన లో ఉన్న మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కి ఈ భారీ మొత్తంలో విరాళాలు అందించారు ఎన్నారైలు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: