Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 9:31 pm IST

Menu &Sections

Search

అమెరికాలో నాట్స్ క్రికెట్ పోటీలు విజయవంతం...!!!

అమెరికాలో నాట్స్ క్రికెట్ పోటీలు విజయవంతం...!!!
అమెరికాలో నాట్స్ క్రికెట్ పోటీలు విజయవంతం...!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో నాట్స్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సేవా కార్యక్రమాలు చేపట్టడం మొదలు, ప్రతీ వయస్కుల వారికి నాట్స్ సేవలని అందిస్తుంది. విద్యార్ధులకి స్కారల్స్ ఇస్తూ విద్యాభి వృద్దికి కూడా నాట్స్ ఎంతగానో సహాయపడుతుంది. తెలుగు వారందరినీ అమెరికాలో ఒకే చోట కలిపడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పండుగలు మొదలు, అన్నీ కార్యక్రమాలు నాట్స్ చేపట్టింది.

 nats-cricket-tournament-2019

ఇదిలాఉంటే నాట్స్ తాజాగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి అమెరికాలో తెలుగు వారిలో దాగున్న టాలెంట్ బయటకి తీసింది. ఈ టోర్నమెంట్ కి విశేష ఆదరణ లభించింది. సుమారు  15జట్లు 22 మ్యాచ్ లతో నిర్వహించిన ఈ పోటీలు ఎంతో విజయవంతంగా ముగిశాయి. ప్రతీ ఒక్కరూ ఎంతో ఉశ్చాహంగా ఈ టోర్నీలో పాల్గొని తమ ప్రతిభని చాటారు..అంతేకాదు నిత్యం బిజీ బిజీగా ఉన్న తమ జీవితాలకి ఈ ఆటవిడుపు ఎంతో హాయిని ఇచ్చిందని తెలిపారు.

 

ఈ టోర్నీలో రైజింగ్ బుల్స్ టీమ్ చికాగో క్రికెట్ టోర్నమెంట్ కప్ 2019 ని కైవశం చేసుకుంది. చికాగో నాట్స్ సభ్యులు మహేష్ కాకర్ల , మూర్తి కొప్పాక , రాజేష్ , శ్రీనివాస్ , నిమ్మగడ్డ కృష్ణ ,బొప్పన శ్రీనివాస్, బాలినేని, కార్తీక్ , శ్రీనివాస్ పిల్ల తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడానికి ఎంతో శ్రమించారు. అందరికి హైదరాబాద్ హౌస్ భోజన ఏర్పాట్లు చేసింది.



nats-cricket-tournament-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నోకియా లేటెస్ట్ ఫీచర్స్ ఫోన్ కేవలం రూ. 8,499/-
FCI లో మేనేజర్ ఉద్యోగాలు...ఆఖరుతేదీ...
ఛి..ఛి..లండన్ లో భారత పరువు తీసిన ఎన్నారై...!!!
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో 540 ఉద్యోగాలు...!!!
అక్కడ బికినీ బ్యాన్..కానీ ఓ మహిళ సాహసం చేసింది....చివరికి...
బరువు తగ్గి ముఖం కోమలంగా అవ్వాలంటే...అలోవెరా...
హెచ్ 1 బీ వీసా జారీలో భారీ మార్పు...కొత్తగా మరో రూల్...!!!
10వ తరగతి అర్హతతో...సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు..చివరితేదీ..
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
నేషనల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...