See this beer? That is the most expensive beer in history.
— Peter Lalor (@plalor) September 5, 2019
I paid $99,983.64 for it in the Malmaison Hotel, Manchester the other night.
Seriously.
Contd. pic.twitter.com/Q54SoBB7wu
బిల్లు చెల్లించే సమయంలో అతను అద్దాలు ధరించనందుకు ఇంత భారీ మూల్యం చెల్లించానని తను తన ట్విట్తర్ ఖాతాలో తెలిపాడు. తన ఖాతా నుండి అధిక మొత్తాన్ని స్వైప్ చేసినట్టు తెలుసుకున్న పీటర్ , హోటల్ సిబ్బంది తో మాట్లాడగా వారూ ఆ మొత్తాన్ని తనకు బ్యాంక్ నుండి తిరిగి వచ్చేలా చేస్తామని చెప్పారు. కానీ కొద్ది సేపటి తరువాత, అతని భార్య ఫోన్ చేసి ట్రాన్సాక్షన్ ఫీజు 2,499.59 డాలర్లు ( 1,79,288 రూపాయలు) కూడా దాని పైన వేశారని తెలిపింది.
Then came the call from home. The sum of $99,983.64 had been removed from our account.
— Peter Lalor (@plalor) September 5, 2019
And, there’d been a transaction fee of $2,499.59 to add to the pain.
The fee has been refunded but not the larger amount.