Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 10:02 am IST

Menu &Sections

Search

భారత ఎన్నారైలకి భారీ ఊరట..హెచ్ -1 బీ వీసాపై కీలక నిర్ణయం..!!!!

భారత ఎన్నారైలకి భారీ ఊరట..హెచ్ -1 బీ వీసాపై కీలక నిర్ణయం..!!!!
భారత ఎన్నారైలకి భారీ ఊరట..హెచ్ -1 బీ వీసాపై కీలక నిర్ణయం..!!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎట్టకేలకి భారత ఎన్నారైలు చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. గత కొంత కాలంగా హెచ్ -1 బీ వీసా దారులు తమ జీవిత భాగస్వాముల విషయంలో పడుతున్న అందోళనకి కొంత కాలం వరకూ కలవర పడకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఓ కీలక ప్రకటన చేసింది. హెచ్ -4 వీసా రద్దు విషయంలో వచ్చే ఏడాది వరకూ కూడా రద్దు విధించబోమని తెలిపింది.

 

ఈ విషయంపై అమెరికాలో ఉంటున్న భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విధానం పూర్తిగా ఎత్తి వేస్తే మరింత ఊరట కలుగుతుందని అమెరికా ప్రభుత్వాని కోరుకుంటున్నారు. ఎందుకంటే. అమెరికాలో హెచ్ -4 వీసా ద్వారా ప్రవేశించిన వారిలో అత్యధికులు భారతీయులే. హెచ్ -1 బీ వీసా ఉన్న వారి జీవిత భాగస్వాములని అమెరికాలోకి ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాటు చేసినదే హెచ్ -4 వీసా

 

 

2015 లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్ -1 బీ వీసా దారులకోసం హెచ్ -4 వీసాని ప్రవేశపెట్టారు. దాంతో అమెరికాలో ఉంటున్న స్థానిక ప్రజలకి ఉద్యోగాలలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, వారు తీవ్రంగా నష్టపోతున్నారని ట్రంప్ ప్రభుత్వం ఈ వీసా పై నిషేధం విధించాలని కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని. కానీ డెమోక్రాటిక్ పార్టీ నేతలు, ఎంతో మంది భారతీయుల పై ఆధారపడి నడుస్తున్న సంస్థలు ఆర్జీలు పెట్టడంతో ఈ ఏడాది వరకూ హెచ్ -4 వీసాపై ఎటువంటి నిర్ణయం ఉండదని ప్రకటించింది.

 


h-4 visa america home land security good news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో 540 ఉద్యోగాలు...!!!
అక్కడ బికినీ బ్యాన్..కానీ ఓ మహిళ సాహసం చేసింది....చివరికి...
బరువు తగ్గి ముఖం కోమలంగా అవ్వాలంటే...అలోవెరా...
హెచ్ 1 బీ వీసా జారీలో భారీ మార్పు...కొత్తగా మరో రూల్...!!!
10వ తరగతి అర్హతతో...సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాలు..చివరితేదీ..
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
నేషనల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
Redmi నోట్ 7 ప్రో పై భారీ తగ్గింపు..!!!!
పాకిస్థాన్ కి అమెరికా సెనేటర్ హెచ్చరిక...!!!