Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 12:11 pm IST

Menu &Sections

Search

ఇది మరో పడమటి సంధ్య రాగం...!

ఇది మరో పడమటి సంధ్య రాగం...!
ఇది మరో పడమటి సంధ్య రాగం...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రేమికులకు జాతి ,కులం,మతం,బాషా,రంగు వంటి ఎటువంటి  బేధాలు లేవని మళ్ళి ఇంకోసారి నిరూపించారు ఒక  ప్రేమ జంట. ఆంధ్రాకు చెందిన అమ్మాయికి, అమెరికాకు చెందిన అబ్బాయికి  మధ్య మొదలయిన ప్రేమ ఖండాలను దాటుకుని ఇద్దరిని ఒక్కటి  చేసింది. అసలు విషయానికి వస్తే  విజయవాడ  మండలం గూడవల్లికి చెందిన గుంటక సత్యహరినాథరెడ్డి, జ్యోతి  దంపతుల కుమార్తె సంధ్య అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి ,ప్రస్తుతం ఒరెగాన్‌లోని ఇంటెల్‌ కార్పొరేషన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తుంది.


అక్కడే  ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ ఆడం బ్యాంగ్‌ తో  ఏర్పడిన పరిచయం తరువాత మెల్లిగా   ప్రేమగా మారింది. ప్రేమకు  రంగు ,బాషా వంటివి  అడ్డు రావని వీరి ప్రేమ మరోసారి నిరూపించింది. ప్రేమగా  మారిన  వీరి బంధం మూడుముళ్ళతో  ఒక్కటి కావాలని భావించి వాళ్ళ తల్లిదండ్రులుకు  వాళ్ళ ప్రేమ విషయం తెలిపారు.


వీరి  ఇరువురి ప్రేమను అర్ధం చేసుకున్న వాళ్ళ  కుటుంబ సభ్యులు పెద్ద  మనసుతో వీరి వివాహానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.దీంతో  పండితులు కుదిర్చిన ముహర్తం మేరకు మంగళవారం రాత్రి స్థానిక  విజయవాడ ఏబీ కన్వెన్షన్‌ సెంటర్లో వేద మంత్రోచ్ఛారణల నడము మూడు ముళ్ల బంధంతో ,హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు . ఈ వివాహానికి వైఎస్సార్‌ సీపీ కార్యకర్త  యార్లగడ్డ వెంకట్రావుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను  ఆశీర్వదించారు.

చూడముచ్చటగా ఉన్న  ఈ జంటను చూసేందుకు వివాహానికి వచ్చిన అతిథులు ఆసక్తి  చూపారు . ఈ జంటను చూసిన వాళ్ళ బంధువులు,అతిధులు మళ్ళి మరో పడమటి సంధ్య రాగం ని తలపిస్తున్నారని తెలపగా జంటను చూసేందుకు వివాహానికి వచ్చిన అతిథులు పోటీ పడి మరి వెళ్తున్నారు .


telugu girl married american boy krishna district
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కులం టాపిక్‌ చెప్పగానే ఎవరూ ముందుకురాలేదు.... దాంతో నేనే నిర్మించాను.
ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారో.....
ఆర్టీసీ డ్రైవర్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత..
అదిగో సీతను చూడండి...... అచ్చంగా సీతమ్మ తల్లిలా ఉన్నాడు.
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఖరారు...!
ఆర్టీసీ సమ్మె తీవ్రతరం
కెసిఆర్ కి ఝలక్ ఇచ్చిన ప్రైవేట్ స్కూల్ యజమానం
చివరికి బైపోల్స్ క్యాంపెయిన్ లోకి రాబోతున్న కేసీఆర్
హుజూర్‌నగర్ ఎన్నికలు ఉత్తమ్‌‌కుమార్‌కి అనుకోని షాక్
ఏపీస్ ఆర్టీసీ కి బంపర్ బొనాంజా
వెన్ను చూపని వీరుడు ఆత్మహత్య చేసుకుంటాడా?
కేసీఆర్‌పై ఆర్టీసీ జేఏసీ కీలక ఆరోపణలు
ఇప్పుడు శ్రీరెడ్డి చూపు రజనీకాంత్ పైనేనా...???
పల్లివితో ప్రేమలో పడ్డ చైతన్య... మరి సమంత మాటేంటి.??
రాజశేఖర్ తో జీవిత ప్రయాణాన్ని గూర్చి జీవిత చెప్పిన ఓ మాట...
కెమెరా ముందు ఉంటే ప్రపంచాన్నే మరిచిపోతా: సాయిపల్లవి
నాకు అలంటి పెళ్లి చేసుకోవాలని ఉందంటున్న అదితీరావ్‌
టీఆర్‌ఎస్‌ నాయకుల కబుర్లకు లొంగవద్దు: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
బయపడి వెనక ఆడుగువేసిన జీఓ ....???
పెళ్లికి ఐదారేళ్ల సమయం అంటున్నా పునర్నవి
ఒకరోజు అయినా చాలు అంటున్న హీరోయిన్
సూపర్ స్టార్ కొడుకునే బుట్టలో వేసిన కుర్ర హీరోయిన్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిది???
అభిమానుల ఆగ్రహంతో ఫైరెక్కిన కెప్టెన్...
తిరిగి ఇవ్వకుంటే రచ్చ రచ్చే...
దీపావళికి భరిలో దిగనున్న విజయ్,ఆట్లీ
పునర్నవి కోరిక తీర్చనున్న బిగ్ బాస్ ....?
ఇక నుంచి డయాలసిస్‌ చికిత్స సులభం
నడిగార్ సంఘం పై ఆరోపణలు...!
చక్రం కదపని ఆర్.టీ.సీ... జూలు విప్పి చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సులు.
కిడ్నాప్‌కు దారితీసిన పబ్‌జీ ఎఫెక్ట్‌
జగన్ గారికి ఆ నియోజవర్గం మీద ఎందుకు అంత ప్రేమ
కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు హెచ్చరికలు
‘హుజూర్‌నగర్‌’లో టీఆర్‌ఎస్‌ ముందంజ
మీ టికెట్ ను మరొకరి పేరు మీదకు మార్చాలా? అయితే.....
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.