ఈ మద్య కాలంలో లగ్జరీ జీవితాలకు అలవాటు పడి కొంత మంది అడ్డదారు ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా  పెద్ద పెద్ద నగరాల్లో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. నగర శివారుల్లో రేవ్ పార్టీల పేరిట విచ్చలవిడి శృంగారం జరుపుతూ ఎన్నో పట్టుబడ్డ ఘటనలు ఇప్పటికీ ఎన్నో చూశాం. ఇక నగరం మద్యలో ఉంటూ పెద్ద పెద్ద అపార్ట్ మెంట్స్ తీసుకొని అందులో గుట్టుగా హైటెక్ వ్యభిచారం జరిపిస్తుంటారు కొందరు మహిళలు..బడాబాబులు. గ్రామాల్లో ఉన్న యువతులు, మగవారి చేతిలో మోసపోయిన యుతులు, డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్న యువతులను టార్గెట్ చేసుకొని వారిచే వ్యభిచారం చేయిస్తూ విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నారు.
Delhi sex racket busted: Girls confined in almirahs; forced to sleep with clients in cubicles
 దీనికోసం కొంత మంది హైటెక్ పోకడలకు పోతూ వెబ్ సైట్లు, వాట్సప్ లాంటి సోషల్ మాద్యమాలు వాడుతూ విటులను ఆకర్షిస్తున్నారు.  తాజాగా సెక్స్ కార్యకలాపాలకు వినియోగిస్తున్న అతిపెద్ద ముఠా ని దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకొని సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసారు.   హుస్సేన్ ( 50) సైరా ( 45) అనే జంట అమ్మాయిలను అక్రమంగా కొంటు వాళ్ళచేత వ్యభిచారం చేయిస్తున్నారన్న సమాచారం తో దాడి చేయడంతో కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
Image result for sex racket delhi
గత కొంత కాలంగా ఇక్కడ ముఠా చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారిచే బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ అవసరం తీరిన తర్వాత అమ్మకం కూడా చేస్తున్నారని తెలింది. ఏకంగా ఈ దందాతో వారు వంద కోట్లకు పైగా సంపాదించారట. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక , ఓడిస్సా , అసోం , పశ్చిమ బెంగాల్ , నేపాల్ ల నుండి పెద్ద ఎత్తున అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తూ వంద కోట్లకు పైగా కూడబెట్టారు . దాదాపు 5 వేలమంది అమ్మాయిలను ఈ సెక్స్ రాకెట్ లో వినియోగించుకున్నారు ఈ దుర్మర్ద్గులు.  ఈ అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: