తెలుగు రాష్ట్రాల సీఎం ల పనితీరు పై సర్వే సంస్థలు ఇచ్చిన ర్యాంక్ లను గమనిస్తే ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దేశంలో ప్రముఖ సర్వే నిర్వహణ సంస్థ వీడీపీ అసోసియేట్స్ ఫలితాల ప్రకారం దేశంలో మోస్ట్ పవర్ పుల్ సీఎం జాబితాలో మొదటి స్థానంలో సీఎం కేసీఆర్ నిలవగా, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం 7వ స్థా నంలో పరిమితమయ్యారు. తెలంగాణ సీఎం చాలా వరకు మంచి పాలనతో దూసుకుపోతుంటే, చంద్రబాబు మాత్రం ఫలితంలేని కష్టాలపావలవడమే కాకుండా పేరు లేకుండా పోతుంది.