సాధారణంగా బిర్యానీ అంటే అందరికీ ఎంతో ఇష్టం..ఇందులో చికెన్ బిర్యానీ.. మటన్ బిర్యానీ.. వెజ్ బిర్యానీ.. ఇలా బిర్యానికి సంబంధించి ఈ పేర్లన్ని వినే ఉంటాం. అయితే ఇప్పుడు తెరపైకి ఓ వెరైటీ బిర్యానీ పేరు వినిపిస్తుంది..అదే క్యాట్ బిర్యానీ. అదేంటీ క్యాట్ బిర్యానీ అనుకుంటున్నారా..! అవునండీ మీరు వింటుంది నిజమే క్యాట్ బిర్యానీ ఇది..