కార్డాన్ సెర్చ్‌తో హైదరాబాద్ సిటీలో హల్చల్ చేసిన పోలీసులు.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేస్తున్నారు. నేరగాళ్ల గుండెల్లో రైల్లు పరుగెత్తేలా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాలతో ఎస్పీలు, ఎస్సైలు వందల సంఖ్యలో ఒకే సారి పోలీసులు గల్లీగల్లీలో సోదాలు