తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి(టిజేఏసి) శుక్రవారం చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్థోంది. ఇలాంటి తరుణం లో ఎలాంటి ఛేదు ఘటనలు జరగకుండా ఉండాలని APHerald.com కోరుకుంటోంది. అలాంటివి జరగకుండా తెలంగాణ జేఏసి తాను చెప్పినట్టుగా శాంతియుతంగా చలో అసెంబ్లీ నిర్వహించి తెలంగాణ ఆకాంక్షను మరోసారి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు తెలిసి వచ్చేలా చేస్థుందని ఆశిద్దాం, ఈ సంధర్బంగా విఛ్చిన్నకర శక్తులు మద్యలో వచ్చి ఎలాంటి దుర్ఘటనలకు పాల్పడకుండా పోలీసులు, టిజేఏసి తీసుకున్న జాగ్రత్తలు సఫలం కావాలని కోరుకుంటూ... చలో అసెంబ్లీ వివరాలు ఎప్పటికప్పుడు అందించేందుకు APHerald.com సిద్దమైంది:

లైవ్ అప్ డేట్స్ - చలో అసెంబ్లీ :

Chalo Assembly is alomost completed.  Updates End for now.

  • 01:15pm: Dellhi:Congress Core Commetty meeting announced at 6:00 pm. Discussion on Telangana issue may be the agenda.
  • 12:46pm: Police attacks on media to stop covering scenes at Glokonda PS.
  • 12:45pm: TRS Leader Shravan fainted at Golkonda PS.
  • 12:35pm: Lothy charge and tear gas attack at Ashok Nagar.
  • 12:30pm: Vijaya shanthi entered into the scene and got arrested.
  • 12:15pm: Telangana electricity union members got arrested at 'Vidyuth Souda'
  • 12:11pm: Police over action in arresting Kodandaram.
  • 12:10pm: Dellhi: Azad met Sonia Gandhi to breif about Chalo Assembly. 
  • 12:07pm:Kodandaram fire on Government's over action and he said 'Govt lost moral values'.
  • 12:05pm: Hi tension at Ashok nagar chouraasta and Indira park.
  • 12:04pm: Bomb Disposal at Warangal: Police has dispossed a tiffine box bomb at 'Kummari Gudem' village in Warangal Distrct.
  • 12:02pm: Kodandaram has reached Indira park.
  • 12:00pm: Harish Rao and Nagam Janardhan Reddy got attested in Assembly.
  • 11:59am: Kishan Reddy got arrested at RTC cross roads.
  • 11:50am: Two DCMs were destroyed at Ashok nagar chauraasta by T-agitators.
  • 11:40am: Hi-court odered the Government to release all people who were arrested as part of  chalo assembly.
  • 11:30am:  Finally vinay bhaskar and sammaiah are arrested.
  • 11:20am: Special police are trying very hard to get vinay and sammaiah down to arrest them.
  • 11:15am:TRS MLA's Vinay Bhaskar and Kaveti Sammaiah are still on top of the CLP building and continuing their hul-chul.
  • 11:10am: High-Drama at Assembly building. TRS MLA's slept on the road opposite to Speaker entry gate of Assembly.
  • 11:00am: TJAC Co-Chairman Mallepalli Laxmaiah along with ~50 telanganites arrested. 
  • 10:55am: High tension situation @ Osmania university. Police firing tear gas and one student is injured and situation said to be critical as per sources.
  • 10:45am:Assembly post poned to Monday.
  • 10:44am: Vinay Bhaskar and Kaveti Sammaiah threaten police men with suicidal attempt... incase if police try arresting them.
  • 10:40am: Media struggling alot to get news as there is nothing much happening.
  • 10:39am: Nothing much happening really... Full of police men that's pretty much it.
  • 10:30am: Vinay Bhaskar and sammaiah stepped upon the CLP building and showing black flags. 
  • 10:28am: OU Students were blocked within the campus. @ NCC gate students throwing stones at police
  • 10:20am: Assembly post poned for 2nd time... sessions are not continuing due to Chalo Assembly related protest.
  • 10:15am: @ Medicity hospital students throwing stones at police and 20 students are arrested.
  • 10:10am: Manda jagannadham and MP Vivek are arrested at Nijam Club.
  • 10:00am: Police arresting all prominent telangana leaders.
  • 9:30am: Telangana Jagruthi president Kavitha along with many telanganites was arrested by Police at Indira Park.
  • 8:14am: TJAC would start Chalo Assembly from Indira Park @ 11:00 am today.
  • 8:10am: BJP Rally started from JBS, CPI Rally started from Narayanaguda
  • 8:05am: 30,000 police forces deployed across Hyderabad.
  • 8:00am: So far... Overall 8000 telanganites are rounded up by police and legal forces.
  • 7:53am: Hyderabad is under siege and shut down today by police on the name of Chalo Assembly.
  • రబ్బర్ బుల్లెట్లు ఒక్కటి కూడా వాడవద్దని తెలంగాణ జిల్లాల ఎస్సీలకు సిఎం ఆదేశం.
  • 30వేల మంది పోలీసులతో హైదరాబాద్ ధిగ్భంధనం.
  • జేబిఎస్ నుంచి టిఆర్ఎస్ ర్యాలి, నారాయణగూడ నుంచి సిపిఐ ర్యాలి.
  • శుక్రవారం: ఉదయం 11గంటలకు ఇందిరాపార్కు నుండి టిజేఏసి చలో అసెంబ్లీ.
  • గురువారం: నిజాం కాలేజి హాస్టల్ ను మూసివేయించిన పోలీసులు.
  • గురువారం: హైదరాబాద్, సైబరాబాద్ పరిదిలో 144 సెక్షన్ విధించారు.
  • గురువారం: వైద్యం, తాగునీరు వంటి అత్యవసర సర్వీసులకు ఆటంకం కలగకుండా చూడాలని సిఎం ఆదేశించారు.
  • గురువారం: జంట నగరాల్లో మెట్రోరైళ్లు రద్దు చేసారు.
  • గురువారం:  తెలంగాణ అన్ని జిల్లాల్లో ముందస్థు అరెస్టులు చేసారు. అరెస్టులు అక్రమమని, వెంటనే ఆపేయాలని జేఏసి చైర్మన్ కోదండరాం డిమాండ్ చేసారు. అనుమతిస్థే శాంతియుతంగా నిర్వహిస్థామని తెలిపారు.
  • గురువారం: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, అసెంబ్లీ వైపుకు వెళ్లే నారాయణగూడ, ఖైరతాబాద్, బషీర్ బాగ్ వంటి ఫ్లైఓవర్లను మూసివేసారు.
  • గురువారం: హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిదిలోని అన్ని జూనియర్, డిగ్రి, ఇంజనీరింగ్ కళాశాలలకు విధ్యాశాఖ సెలవు ప్రకటించింది.
  • గురువారం: హైదరాబాద్ లో 17. సైబరాబాద్ పరిదిలో 58 పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు.
  • గురువారం: హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిదిలో గురువారం రాత్రి 11 గంటల నుంచి అన్ని మద్యం షాపులను మూసివేయించారు.
  • గురువారం: అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రతావ్యవస్థ ఏర్పాటు చేసారు
  • గురువారం: 300 మంది డిఎస్పీలను భద్రత కోసం ఏర్పాటు చేసారు.
  • గురువారం: ఒక్క వరంగల్ జిల్లాలోనే 1683 మందిని ముందస్థు అరెస్టు చేసారు.

 



Chalo Assembly Telangana
Chalo Assembly Telangana | LIVE UPDATES | Telangana | Chalo Assembly | 2013 | Telangana | TJAC | TRS | BJP | CPI | TDP | Teachers Association |
Starts: 06/13/2013 12:00PM
Ends: 2013-06-14:00.000Duration: 23:59
State Assembly - Telangana
P.O. Box: 500055
Hyderabad, Andhra Pradesh / Telangana
500055
India

మరింత సమాచారం తెలుసుకోండి: