రవిప్రకాశ్.. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజానికి క్రేజ్ తెచ్చిన జర్నలిస్టు.. తొలితరం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు.. ఆయన స్ఫూర్తితోనే ఎందరో జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ధైర్యంగా, సూటిగా సాగే ఆయన ఇంటర్వ్యూలు ప్రేక్షకులను ఆకట్టుకునేవి. తేజ టీవీతో మొదలైన ఆయన ప్రస్తానం టీవీ9 ప్రారంభంతో ఉచ్చదశకు చేరుకుంది. 


అవును ఇంతకాలం నాస్తికుడుగా ఉన్న రవిప్రకాశ్ ఇప్పుడు ఆస్తికుడయ్యాడు. శ్రీకాళహస్తిలో సతీసమేతంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈయన ఒకప్పటి రవిప్రకాశ్ యేనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అవును మార్పు తప్ప ఈ ప్రపంచంలో మారనిది ఏముంది..?



మరింత సమాచారం తెలుసుకోండి: