కొత్త ప్లాట్‌ఫామ్ నెంబ‌ర్ల జాబితా::-👉


1, 2, 3, 4, 5 ప్లాట్‌ఫాంల‌పై- గరుడ ప్లస్‌, వెన్నెల, అమారవతి, ఐరావత్‌ బస్సులు ఆగుతాయి.
6 , 7 ప్లాట్‌ఫామ్‌ల‌పై- బెంగళూరు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆగుతాయి.
8వ ప్లాట్‌ఫాం పై- బెంగళూరు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులు 
9వ ప్లాట్‌ఫాం పై- అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు 
10 , 11- ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు 
12 - సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు 
13 - కుంట, బైలాదిల్లా, జగదల్‌పూర్‌ బస్సులు 
14 - నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు 
16, 17 - గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు 
18 నుంచి 22 వరకు: యాదగిరిగుట్ట, వరంగల్‌ 
23 - శ్రీశైలం వెళ్లే బస్సులు 
24 , 25 - అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు 
36 - క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్‌కు వెళ్లే బస్సులు ఆగుతాయి
27 నుంచి 31  వరకు - మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ 
32 నుంచి 34  వరకు - నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌, షాద్‌నగర్‌ 
35 నుంచి 36  వరకు - విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు 
37 నుంచి 38 వరకు - విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు 
39వ ప్లాట్‌ఫాం పై - విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు 
40వ ప్లాట్‌ఫాం  - విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు 
41, 42 ప్లాట్‌ఫామ్‌ ల‌పై - గద్వాల్‌, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు 
43 నుంచి 45  వరకు - కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్‌ఆర్టీసీ) బస్సులు 
46 నుంచి 47 వరకు - మెదక్‌, బాన్సువాడ, బోధన్‌ వెళ్లే బస్సులు 
48 నుంచి 52 వరకు- జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కరాడ్‌, షోలాపూర్‌, పుణె, ముంబయి, (టీఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ) బస్సులు 
53 నుంచి 55  వరకు - సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్‌, మంచిర్యాల, అసీఫాబాద్‌ బస్సులు 
56 నుంచి 58 వరకు - నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నాగ్‌పూర్‌, అమరావతి బస్సులు 
59 నుంచి 61  వరకు - మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు 
62వ ప్లాట్‌ఫాం - దేవరకొండ 
63 నుంచి 65  వరకు - పరిగి, వికారాబాద్‌, తాండూరు బస్సులు 
66 నుంచి 75 వరకు  - ఎలైటింగ్‌ పాయింట్లు 
76 నుంచి 79 వరకు - సిటీ సర్వీస్‌ బస్సులు.


మరింత సమాచారం తెలుసుకోండి: