కాకినాడ కార్పొరేషన్ లో రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి తెలుగుదేశం 22, బీజేపీ 2, వైసీపీ 3, ఇండిపెండెంట్లు 2 (టీడీపీ రెబెల్స్) స్థానాల్లో విజయం సాధించారు. దీంతో కాకినాడ కార్పొరేషన్ ను టీడీపీ-బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. 30 ఏళ్ల తర్వాత కాకినాడ కార్పొరేషన్ టీడీపీ ఖాతాలోకి వచ్చింది.

 Image result for kakinada

1. పేరాబత్తుల లోవబాబు - టీడీపీ

4. సూర్య కుమారి - వైసీపీ

5. నల్లబిల్లి సుజాత - బీజేపీ

7. అంబటి క్రాంతి - టీడీపీ

10. మోసా దానమ్మ - టీడీపీ

13. బాలాజి వెంకటరమణ - టీడీపీ

14. ఉమాశంకర్ - టీడీపీ

16. ఎం.గంగాధర రావు - టీడీపీ

19. పి.అనంతకుమార్‌ - టీడీపీ

22. కిషోర్ కుమార్ - వైసీపీ

25. కె.సీత - టీడీపీ

27. రాజన్న మంగరత్నం - టీడీపీ

28. సుంకర పావని - టీడీపీ

29. వాసిరెడ్డి రామచంద్రరావు – టీడీపీ రెబెల్

31. బంగారు సూర్యవతి - టీడీపీ

34. తహేఱ్‌ ఖాతున్‌ - టీడీపీ

35. బావులూరి రామకృష్ణ – టీడీపీ రెబెల్

37. లంకె హేమలత - టీడీపీ

40. శివప్రసన్న - టీడీపీ

41. జి.సత్యవతి - బీజేపీ

మరింత సమాచారం తెలుసుకోండి: