పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు లో ఎంత ఫేమస్ రజినీకాంత్ కూడా సౌత్ లో అంత ఫేమస్ అని చెప్పవచ్చు. వాళ్ళిద్దరిలో కామన్ గా ఉండే క్వాలిటీస్ గురించి చెప్పాలంటే ఇద్దరు నిరాడంబరంగా ఉంటారు.వారి వ్యక్తీత్వం కూడా ఒకే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇద్దరికీ హెల్పింగ్ నేచర్ ఎక్కువే ఇటువంటి క్యారెక్టరె వారిద్దరికు అభిమానులను సంపాదించ గలిగింది.

Image result for rajini kanth

అలాగే వారిద్దిరికి సారుప్యతలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే రాజకీయంగా మాట్లాడుకున్నట్లైతే పవన్ కి రజినీ కాంత్ కి చాలా వ్యత్యాసం ఉందని చెప్పవచ్చు. రజిని కాంత్ పార్టీ పెడతానని చెప్పి, అన్ని విషయాలను ముక్కు సూటి గా మాట్లాడినాడు. అన్ని స్థానాల్లో పోటి చేస్తానని ఆత్మ విశ్వాసం తో చెప్పాడు. ఆ మాటలు విన్న తరువాత అందరు రజినీ క్లారిటీ గురించి చర్చించుకున్నారు.

Image result for pavan janasena

అయితే పవన్ కళ్యాన్ ఏం మాట్లుడుతున్నాడో ఎవ్వరికి అర్ధం కాదని విమర్శలు సైతం ఉన్నాయి. తను చెప్పాలనుకున్నది  సక్క గా చెప్పడు. ఎదో ఆవేశంగా మాట్లడుతాడు తప్పితే అందులో అర్ధాలు వెతికితే మాత్రం ఒక దానికి లెక్క ఉండదని చెప్పవచ్చు.చెప్పాలనుకున్నది అసంపూర్తి గా చెప్పడం వల్లన అందరికి కన్ఫ్యూషన్ అవుతుందని అందరు అంటున్నారు . అలాగే  తన మీద తనకు నమ్మకం లేక పోవడం వల్లనే అన్ని స్థానాల్లో పోటీచేస్తానని చెప్పడం లేదని అందరు విశ్లేషించికుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: