కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు టాలీవుడ్ లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. బోల్డ్ గా మాట్లాడే హీరోయిన్లు ఇప్పుడు ఈ అంశంపై ధైర్యంగా నిజాలు బయటపెడుతున్నారు. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఎందుకు చాన్సులు రావడం లేదనే అంశంపై ఆమె ఇటీవల మీడియాతో మాట్లాడింది. నటి మాధవీలత ఓసారి పూరీని కలిసినప్పుడు మీరు ఎందుకు తెలుగు అమ్మాయిలకు ప్రిఫరెన్స్ ఇవ్వరు అని నిలదీసిందట.

Image result for heroine madhavilatha hot


అప్పుడు పూరీ చెప్పిన సమాధానం విని మాధవీలత షాక్ అయ్యిందట. పూరి కూడా మొదట్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలని ట్రై చేశాడట. ఇద్దరు ముగ్గురు అందమైన కాలేజీ అమ్మాయిలను సెలక్ట్ చేసుకున్నాడట. ఆ తర్వాత వాళ్లకు సినిమా ఛాన్స్ ఆఫర్ చేస్తే.. కొందరు ఈ ఫీల్డ్ అంటే మాకు ఇష్టం లేదని చెప్పేశారట. ఇంకొందరేమో మా నాన్నను అడగండి.. మా బ్రదర్స్ ను ఒప్పించండి అంటూ గారాలుపోయారట.

Image result for heroine madhavilatha hot

 అయినా సరే అని వాళ్ల పేరెంట్స్ ను అడిగితే.. అబ్బే సినిమా ఫీల్డ్ కు మా అమ్మాయిలను పంపం అని ముఖం మీదే చెప్పేశారట. ఇంత రిస్క్ మనకు అవసరమా అనుకున్న పూరీ అప్పటి నుంచి పరభాషా భామలపైనే మొగ్గుచూపుతున్నారట.

Related image

మరి ఇంతకూ మీకు ఎందుకు పూరీ ఛాన్స్ ఇవ్వలేదు అని అడిగితే.. తనకు తగిన క్యారెక్టర్ దొరకలేదని చెప్పాడని.. ఈసారి ఏమైనా అవకాశం ఇస్తారేమో అని చూస్తున్నా అంటూ అసలు విషయం రివీల్ చేసింది మాధవీలత. 



మరింత సమాచారం తెలుసుకోండి: