తిరుమల దర్శనం ఈ రోజు రద్దీ: సాధారణం:maple_leaf:ఈరోజు తేదీ *10.04.2018* *మంగళవారం* ఉదయం *5* గంటల సమయానికి,సర్వదర్శనం కోసం *2*కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం *8-9* గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు కాలి నడక మార్గంలోఅలిపిరి నుండి 14000శ్రీవారిమెట్టు నుండి 6000మందికి *స్లాట్స్* కేటాయిస్తారు స్లాట్స్ మేరకు *ఉ.11 గం.* తరువాత నేరుగా దర్శనానికిఅనుమతిస్తారు.

Image result for ttd temple

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు మధ్యాహ్నం 8* గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చు. నిన్న ఫిబ్రవరి *09 న *67,248* మంది భక్తులకు స్వామి వారిదర్శనభాగ్యం లభించినది.‌ ‌నిన్న *25,863* మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన*నగదు కానుకలు ₹ 3.20* కోట్లు.:maple_leaf:నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 11.59 లక్షలు ఎస్వీప్రాణదాన ట్రస్టు : ₹ 1.00 లక్షలు

మరింత సమాచారం తెలుసుకోండి: