మహానటి సినిమా కు ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు పన్ను మినహాయింపు ఇచ్చాడు. అయితే ఈ చిత్ర యూనిట్ అడగకుండానే పన్ను మినహాయింపు ఇవ్వడం గమన్హారం. అయితే ఇక్కడ విమర్శలకు తావిస్తున్న విషయం రుద్రమ దేవి విషయం లో పన్ను మినహాయింపు ఎందుకు ఇవ్వలేదని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మహానటి సినిమా రుద్రమ దేవి సినిమా కంటే గొప్ప సినిమా ఏమి కాదు. 

Image result for chandrababu naidu

ఈ సినిమా అభినందనాపూర్వకంగానే ఉన్నా.. ఈ సినిమాను రూపొందించినది అశ్వినీదత్ కుటుంబం కావడంతోనే దీనికి ఈ ఉచిత వరాలు దక్కుతున్నాయని వేరే చెప్పనక్కర్లేదు. అశ్వినీదత్ చంద్రబాబుకు బాగా కావాల్సిన వ్యక్తి.. కమ్మ ప్రముఖుడు అని కూడా వేరే చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే మహానటికి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసలు అందజేయడం.. పన్ను మినహాయింపు ఆఫర్‌ను ఇస్తున్నాడని అనుకోవాల్సి వస్తోంది.

Image result for chandrababu naidu

కమ్మ వాళ్లు రూపొందిస్తే.. అవి గొప్ప సినిమాలు అవుతాయి. శాతకర్ణి అయినా, మహానటి అయినా.. కమ్మ ముద్రతో గొప్ప సినిమాలు అవుతున్నాయి చంద్రబాబు ప్రభుత్వ లెక్కలో. అదే కమ్మోళ్లు కాకుండా వేరే వాళ్లు గొప్ప సినిమాలు తీస్తే వాటికి మాత్రం ప్రభుత్వం మినహాయింపులను ఇవ్వదు. అవార్డులను ఇవ్వదు. మరీ ఇంత కుల పిచ్చనా?



మరింత సమాచారం తెలుసుకోండి: