చంద్రబాబు ఎప్పటికపుడు రంగులు మారుస్తారని అంతా అంటారు కానీ ఇపుడు నిజంగానే ఆయన రంగు మార్చేశారు. అదేనండి నల్ల చొక్కా వేసుకుని మరీ అసెంబ్లీకి వచ్చేశారు. మొదట ఖద్దరు, తరువాత పసుపు, ఈ మధ్యలో కాషాయం, ఎర్ర చొక్కాలెన్నో పొత్తుల పేరుతో తొడిగిన బాబు ఇపుడు నల్ల రంగుకి జై అంటున్నారు. నెగిటివ్ కి మారు పేరు అయిన నలుపు బాబు గారిని ఏ రాజకీయ మలుపు తిప్పుతుందో మరి.




మరింత సమాచారం తెలుసుకోండి: