హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో కుర్రకారు రాసలలీలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతగారద్దీ ఉండని స్టేషన్ల లిప్టుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు చేరి ముద్దుముచ్చటలాడుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రత్యేకించి ఈ విషయంలో అమ్మాయిలే చొరవ తీసుకున్నారన్న వాదన బాగా వినిపిస్తోంది.

Image result for metro cctv kisses


మెట్లో విడుదల చేసిన లిఫ్టు సీసీ టీవీ ఫుటేజీలోనూ ఎక్కువగా అబ్బాయిల కంటే అమ్మాయిలే యాక్టివ్ పార్ట్ తీసుకున్నట్టు చూపిస్తున్నాయి. లిఫ్టు మూతపడీ పడంగానే అబ్బాయిలను మీదకు లాక్కోవడం.. ముద్దులు కురిపించేయడం సీసీ టీవీల్లో నిక్షిప్తమయ్యాయి. చదువుల కోసం కాలేజీలకు పంపిస్తే వీరు చేసే పనులు ఇవా అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Image result for metro cctv kisses


ఈ కామెంట్లలో మరో అంశం బాగా ముందుకొస్తోంది. అమ్మాయిలు జపాన్ రైళ్లలా ఫాస్ట్ గా ఉంటే.. అబ్బాయిలు ఇండియన్ రైళ్లలా స్లోగా ఉన్నారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అమ్మాయిలను తిడుతూ కామ పిశాచాల్లా తయారయ్యారని మరికొందరు అంటున్నారు. ఈ అంశంపై హాట్ హాట్ గా డిస్కషన్లుసాగుతున్నాయి.

Related image


ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. తప్పు అనేది రెండు వైపులా ఉంటుంది. అలాంటప్పుడు తప్పుబడితే ఇద్దరినీ తప్పుబట్టాలి. అంతే తప్ప.. తప్పులో కూడా ఆడామగా విచక్షణ పాటించడం.. అమ్మయిలు ఫాస్ట్ గా ఉండకూడదని నీతులు చెప్పడం కూడా తప్పే అవుతుంది. ఏదేమైనా ఈ సీసీ టీవీ ఫుటేజ్ కాలేజీ కుర్రకారు పోకడలపై మరోసారి చర్చకు ఆస్కారం కల్పించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: