అతి సర్వత్ర వర్జయేత్.. ఇది పెద్దలు చెప్పేమాట. ఏదైనా అతి చేస్తే.. అది బెడిసికొడుతుంది అని.. చివరకు సెక్స్ విషయం కూడా అంతే. కానీ ఓ యువతి ఇప్పటివరకూ తన జీవితంలో 370 మందికిపైగా మగాళ్లతో సెక్స్ లో పాల్గొందట. ఆ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది.

సంబంధిత చిత్రం


370 మంది అంటే ఆమె ఓ సెక్స్ వర్కర్ అనుకుంటున్నారేమో అదేం కాదట. మరి అంత మంది మగాళ్లతో సెక్స్ ఎందుకు ఎలా అనుకుంటున్నారా.. ఇదంతా ఓ వ్యాధి కారణంగా జరిగిందట. ఆ వ్యాధి పేరు.. సెక్స్ అడిక్షన్.. ఈ జబ్బు వస్తే పదే పదే సెక్స్ కావాలనిపిస్తుందన్నమాట.

సంబంధిత చిత్రం


ఆ ఆరాటానికి అంతు ఉండదు. ఒక్కరోజులోనే పది, పన్నెండు సార్లు సెక్స్ లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయట. 35 ఏళ్ల కొలాడే అనే నైజీరియన్ యువతి తన బాధను ఇలా సోషల్ మీడియాలో పంచుకుంటోంది. 13 ఏళ్ల వయస్సులోనే సెక్స్ రుచి చూసిన ఈ యువతి.. 14 ఏళ్లకే ఓ బిడ్డను కన్నదట.



ఆ తర్వాత 17 ఏళ్ల వయస్సులో బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తట్టుకోలేక క్రమంగా సెక్స్ అడిక్షన్ అనే వ్యాధికి గురైందట. అప్పటి నుంచి ఎక్కడ అవకాశం దొరికినా సెక్స్ చేయడం ఓ పనిగా మారిపోయిందట. చివరకు ఈ అలవాటు మానుకునేందుకు సెక్స్ మార్పిడి కూడా చేయించుకుందామనుకుందట కొలాడే. వైద్యులు వద్దనే సరికి ఇప్పుడు తనలాంటి సెక్స్ అడిక్షన్ సమస్య ఉన్న మగాడి కోసం వెదుకుతోంది. ఈమె కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: