తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. గురువారం రోజంతా కసరత్తు చేసిన చంద్రబాబు అర్థరాత్రి జాబితా విడుదల చేశారు. తొలిజాబితాలో 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 49 స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. 



శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఒక్క స్థానం పెండింగ్‌లో ఉంది. ప్రకటించిన తొమ్మిదింటిలో 8 బీసీలకే కేటాయించడం విశేషం. ఒక్క స్థానాన్ని ఎస్సీకి కేటాయించారు.  



శ్రీకాకుళం టీడీపీ జాబితా ఇదిగో..

01. ఇచ్చాపురం- బెందాళం అశోక్
02. పలాస -  గౌతు శిరీష
03. టెక్కలి - అచ్చెన్నాయుడు 
04. నరసన్నపేట - రమణమూర్తి




05. ఆముదాలవలస - కూన రవికుమార్ 
06. శ్రీకాకుళం - గుండ లక్ష్మీ దేవి
07. రాజాo - కొండ్రు మురళి 
08. ఎచ్చెర్ల - కళా వెంకట్రావు
09. పాతపట్నం -కలమట వెంకట రమణ



మరింత సమాచారం తెలుసుకోండి: