లగడపాటి రాజగోపాల్.. రాజకీయ నాయకుడిగా కంటే ఇప్పుడు సర్వేరాయుడిగానే ఎక్కువగా పాపులర్ అయ్యారు. పాపం.. తెలంగాణ ఎన్నికల సర్వే అడ్డంగా తప్పయిపోయి ఇలా అయ్యాడు కానీ లేకపోతే.. ఈపాటికి లగడపాటి ఏపీలో ఓ రేంజ్‌లో ఫామ్‌లో ఉండేవాడు. 


అయితే ఇప్పుడు కూడా లగడపాటి ఏపీ సర్వే చేశాడా.. ఆయన చేస్తానని చెప్పినమాట నిజమే కానీ.. రిజల్ట్స్ మాత్రం ముందుగా చెప్పనని ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో చెప్పాడు. కానీ ఆయన పేరుతో ఏపీ సర్వేలు కూడా వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా వచ్చిన ఈ వాట్సప్ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. మరి ఇందులో నిజమెంతో చెప్పలేం. ఎవరికి వారు అంచనా వేసుకోవాల్సిందే. 

జిల్లాల వారీ స‌ర్వే రిపోర్ట్‌

1. శ్రీకాకుళం మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – ‍04
వైసీపీ గెలిసేవి – ‍‍06
జనసేన గెల్చుకొనేవి – ‍00


2. విజయనగరం మొత్తం సీట్లు – 9
టీడీపీ గెల్చుకొనేవి – 05
వైసీపీ గెలిసేవి ‍ ‍- 04
జనసేన గెల్చుకొనేవి ‍‍- 00


3. విశాఖపట్నం మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 08
వైసీపీ గెలిసేవి ‍‍ – 07
జనసేన గెల్చుకొనేవి ‍‍‍- 00

4 .తూర్పుగోదావరి మొత్తం సీట్లు – 19
టీడీపీ గెల్చుకొనేవి – 09
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 02

5. పశ్చిమగోదావరి మొత్తం సీట్లు – 15
టీడీపీ గెల్చుకొనేవి – 04
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి – 04

6. కృష్ణ మొత్తం సీట్లు – 16
టీడీపీ గెల్చుకొనేవి – 7
వైసీపీ గెలిసేవి – 09
జనసేన గెల్చుకొనేవి – 00

7. గుంటూరు మొత్తం సీట్లు – 17
టీడీపీ గెల్చుకొనేవి – 09
వైసీపీ గెలిసేవి – 08
జనసేన గెల్చుకొనేవి – 00

8. ప్రకాశం మొత్తం సీట్లు – 12
టీడీపీ గెల్చుకొనేవి – 02
వైసీపీ గెలిసేవి – 10
జనసేన గెల్చుకొనేవి – 0

9. నెల్లూరు మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – ౦3
వైసీపీ గెలిసేవి – 07
జనసేన గెల్చుకొనేవి ‍- 00

10. కడప మొత్తం సీట్లు – 10
టీడీపీ గెల్చుకొనేవి – 01
వైసీపీ గెలిసేవి – 09
జనసేన గెల్చుకొనేవి – 0

11. కర్నూల్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి ‍- 04
వైసీపీ గెలిసేవి ‍ ‍- 10
జనసేన గెల్చుకొనేవి – 00

12. అనంతపురం మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి ‍‍- 06
వైసీపీ గెలిసేవి ‍ ‍- 08
జనసేన గెల్చుకొనేవి – 00

13. చిత్తూర్ మొత్తం సీట్లు – 14
టీడీపీ గెల్చుకొనేవి ‍ ‍ 04
వైసీపీ గెలిసేవి ‍‍ 10
జనసేన గెల్చుకొనేవి – 00

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175
టీడీపీ గెల్చుకొనేవి -66
వైసీపీ గెలిసేవి – 103
జనసేన గెల్చుకొనేవి – 06
బీజేపీ – 00. 



మరింత సమాచారం తెలుసుకోండి: