మీడియా, మీడియా మేనేజ్ మెంట్ రెండు పదాలు ఆంధప్రజలకు సూపరిచితమైనవి నందమూరి తారక రామారావు గారిని వైస్రాయ్ హోటల్ లో చెప్పులతో కొట్టించిన దగ్గర్నుండి..దశాబ్దాలుగా తెలుగు వారికి సుపరిచితాలైపోయి దైనందిన జీవితాల్లో తిష్టవేసుక్కుర్చున్నాయి. 


మా స్టూడియోలో దాదాపు నలభై రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ఛానెళ్ళు నిరంతరం ్రపంచ వ్యాపత్ంగా జరుగుతున్న వార్తా  విశేషాలను మా టీమ్ కు తెలియపరుస్తుంటాయి. రాష్ట్రానికి సంబంధించి దాదాపు పదకిండు ఛానెళ్ల వార్తా ప్రసారాలు చేస్తుంటాయి. 


ఎప్పుడు మేము మీడియా వాల్ ని చూసినా ఎన్నికల మొదటి నుంచి దాదాపు 90 శాతానికి పైగా కనబడుతుంది..తెలుగు దేశం పార్టీ వార్తలు, జనసేన అడపా-దడపా... ఇక వైయస్సార్ పార్టీ వార్తలు మాత్రం వెతుక్కోెవాల్సిన పరిస్థితి. ఒక్క సాక్షిమారొక ఛానెల్ అప్పుడప్పుడు...ఇది వైఎస్ఆర్ పార్టీ మీడియాలో..


జన సంద్రంలో వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ జనగ్ లకు మాత్రం బ్రహ్మాండమయిన ప్రజాదరణ అందుకే అంటున్నారు..మిగిలిన పార్టీలు టీవిల్లో ఉంటే వైఎస్ ఆర్ మాత్రం జన హృదయాల్లో ఉందని ఆంధ్రప్రజ.

మరింత సమాచారం తెలుసుకోండి: