సినీ నటుడు పవన్ కళ్యాన్ కి తీవ్ర అస్వస్థత..వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించిన సిబ్బంది.  వివరాల్లోకి వెళితే..గత కొన్ని రోజుల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ వరుస మీటింగులతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు.  గతంలో ఆయనకు అనారోగ్య కారణాల వల్ల కొన్ని మీటింగ్స్ వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. 

తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్  అస్వస్థతకు గురయ్యాడు.   షుగర్ లెవల్స్ తగ్గడంతో జనసేన పార్టీ నేతలు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.  ఇదిలా ఉంటే విజయనగరంలో ఓ అభిమాని అత్యుత్సాహంతో పవన్ స్టేజ్ పైనే కింద పడిపోయిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో కూడా ఆయన అస్వస్థతతోనే ఉన్నట్లు తెలుస్తుంది. ద్యులు పవన్ కళ్యాణ్‌కు చికిత్స అందిస్తున్నారు.  పవన్ కళ్యాన్ కి అస్వస్థత కారణంగా ఎన్నికల ప్రచారంలో స్వల్ప విరామం ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: