వైసీపీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి , మిగిలిన నాయకులీ ఎన్నికల ప్రచారంలో ముక్త కంఠంతో చెప్పకుంటూ వచ్చిన మాట ‘మన పోరాటం చంద్రబాబు పైనే కాదు, ఎల్లో మీడియా పై కూడా ’ అంటూ వారు వెలిబుచ్చిన భయాందోళనలు నిజమవుతున్న యాంటున్నారు రాజకీయ పరిశీలకులు.


ఓటింగ్ సరళి అర్థం చేసుకున్న తెదేపా, సానుభూతి మీడియా.. ఓటర్లను ఓటింగ్ కు రావాలసిందిగా చెప్పే బదులు.. మొత్తానికి మొత్తం గొడవలు, తోపులాటలు, రాళ్ళు విసురుకున్న చెదురు-మదురు సంఘటనలును చూపించిందే - చూపిస్తూ ఉన్నాయి.


ఎన్నికల అధికారి బులిటెన్ ప్రకారం 30 వేల కు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 14 చెట్ల మాత్రమే ఘర్షణలు జరిగాయి అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు అని చెబుతుంటే..తెదేపా సానుభూతి మీడియా మాత్రం పొద్దున్నుండి ఆ విజువల్స్ ను చూపిస్తూ ఉంది, కానీ ఆంధ్రఓటర్లు మాత్రం బారులు తీరి కసిగా ఓటు వేస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


1 గంట సమయానికి దాదాపు 50 శాతం పోలింగ్ పూర్తయ్యిందంటే ఈ తెదేపా సానుభూతి మీడియాను జనం ఎంత ఛీదరించు కుంటున్నారో తెలుస్తుందంటున్నారు ఆంధ్రప్రజ.  6 గంటలలోపు క్యూలో నుంచున్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉందంటున్నారు ఎన్నికల అధికారి ద్వివేదీ.


మరింత సమాచారం తెలుసుకోండి: