చద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లోనే కాదు, భారత దేశ రాజకీయాల్లోనే తనకంటూ మంచో-చెడో ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న నాయకుడు.
రాష్ట్రంలో గెలుపే కాదు, కేంద్రంలో మోదీని ఎన్డీయేని ఓడించే తీరుతెన్ను, దేశంలో చక్రం తిప్పుతాను అని గొంతెత్తి చాటిన నాయకుడీయన.


వంధీ-మాగధులచే ఈయన అధునాత చాణక్యుడు మరియు అశోకుుడు కూడా అని కీర్తంపబడి నెత్తిన పెట్టుకునే విధంగా చేయబడిన నాయకడు. అన్న  రామారావు గారి పార్టీనే కాదు, అన్నగారి కుటుంబం మొత్తాన్ని పార్టీకి దూరం పెట్టి తన బిడ్డ ఒక్కడే పార్టీ వారసుడనే విధంగా వ్యూహరచనలు చేసి..ఆహా ఇలా చేయడమే తెలివి కామోసు.. అనే విధంగా జనాలతో అనిపిచుకున్న నాయకుడు.

అయితే బాబోరు రాజకీయ జీవితానికి ఈ 2019 ఎన్నికలు తెరచించేటట్లుంది పరిస్థితి..సాక్షాత్తు బాబోరే కుప్పంలో వెనుకంజలో ఉన్నారు ప్రస్తుతం లీడు : వైసీపీ : 111, తెదేపా : 6 దేశ వ్యాప్తంగా ఎన్డీఏ : 299, యూపీఏ : 115


కథ ఇప్పుడే మొదలయ్యింది..క్షణ-క్షణానికి  తాజాగా వార్తలను  మీ ముందుకు తీసుకొస్తాము ఇండియాహెరాల్డ్ గ్రూప్. 



మరింత సమాచారం తెలుసుకోండి: