శ్రీకాకుళం జిల్లా.
1.ఇచ్చాపురం -అశోక్ బెండలం(టీడీపీ)
2.టెక్కలి-అచ్చెన్నాయుడు టీడీపీ
3.పలాస-అప్పలరాజు(వైసీపీ)
4.పాతపట్నం -రెడ్డి శాంతి(వైసీపీ)
5.శ్రీకాకుళం-ధర్మాన ప్రసాదరావు(వైసీపీ)
6.ఆముదాల వలస -తమ్మినేని సీతారామ్ -వైసీపీ
7. ఏచర్ల-గోర్లే కిరణ్కుమార్(వైసీపీ)
8.నరసన్నపేట-ధర్మాన కృష్ణ దాసు(వైసీపీ)
9.రాజాం-కంబాల జోగులు (వైసీపీ)
10.పాలకొండ-కళావతి(వైసీపీ)

విజయనగరం.
1.కురుపం-పుష్ప శ్రీవాణి(వైసీపీ)
2.పార్వతీపురం-చిన అప్పలనాయుడు (వైసీపీ )
3.సాలూరు-రాజన్న దొర(వైసీపీ)
4.బొబ్బిలి-చిన అప్పలనాయుడు - వైసీపీ 
5.చీపురుపల్లి-బొత్స సత్యనారాయణ(వైసీపీ)
6.గజపతి నగరం-బొత్స అప్పల నరసయ్య వైకాపా 
7. నెల్లిమర్ల- అప్పలనాయుడు - వైసీపీ
8.విజయనగరం-కొలగొట్ల వీరభద్ర స్వామి(వైసీపీ)
9.శృంగవరపు కోట-శ్రీనివాస్ - వైసీపీ 

విశాఖపట్నం జిల్లా.
1.భీమిలి-అవంతి శ్రీనివాస్(వైసీపీ)
2.విశాఖ ఈస్ట్- వెలగపూడి రామకృష్ణ(టీడీపీ)
3.విశాఖపట్నం సౌత్-వాసుపల్లి గణేశ్ కుమార్ - టీడీపీ 
4.విశాఖ పట్నం నార్త్- గంటా శ్రీనివాసరావు - టీడీపీ 
5.విశాఖపట్నం వెస్ట్-పి.జి.వి.ఆర్.నాయుడు(టీడీపీ)
6.గాజువాక -నాగిరెడ్డి (వైసీపీ )
7.చోడవరం-ధర్మహార్సి కరణం(వైసీపీ)
8.మాడుగుల- బుడి ముత్యాల నాయుడు(వైసీపీ)
9.అరకు-ఫల్గుణ -వైసీపీ 
10.పాడేరు-భాగ్యలక్ష్మి(వైసీపీ)
11.అనకాపల్లి-అమర్నాథ్ గుడివాడ(వైసీపీ)
12.పెందుర్తి-అదీప్ రాజ్ -వైసీపీ 
13.యలమంచిలి-కన్నబాబు - వైసీపీ 
14.పాయకరావుపేట-గొల్లబాబు రావు(వైసీపీ)
15.నర్సీపట్నం-ఉమాశంకర్ గణేశ్ - వైసీపీ 



మరింత సమాచారం తెలుసుకోండి: