సీఎం గా బాధ్యత తీసుకున్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి


* మొదటి ఫైల్ పై సంతకం ఆశ వర్కర్లు జీతం 3,000 నుండి 10,000 రూపాయలకు పెంచిన ఫైల్ పై మొదటి సంతకం


* అనంత ఎక్స్ప్రెస్ హైవే అనుమతులకొఱకు సంబంధించిన రెండవ ఫైల్ పై సంతకం


* జర్నలిస్ట్ ఇన్సూరెన్స్ పరిమితి 10, లక్షల రూపాయలవరకు పెంచిన ఫైల్ పై మూడవ సంతకం.


మరింత సమాచారం తెలుసుకోండి: