2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఎవరూ ఊహించని ఓటమి తెలుగుదేశం పార్టీ పొందింది. ఎన్నికల్లో నారాలోకేశ్ ఓడిపోయినప్పటికీ నారాలోకేశ్ కు పార్టీ వ్యవహారాలపై ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయటంతో ఎన్నికల శైలిపై ఒక అవగాహన వచ్చింది

 

చంద్రబాబు నాయుడు గారికి వయసు మీద పడుతుండటంతో పార్టీ భాద్యతలు మోయాల్సిన భాద్యత నారాలోకేష్ బాబుపై కూడా వుంది. నారాలోకేష్ ఇప్పటినుండే పార్టీ వ్యవహారాలపై పట్టు పెంచుకోవాలి. రాజకీయపరమైన భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి

 

2024లో పార్టీ విజయం కోసం నారాలోకేష్ ఇప్పటినుండే ప్రయత్నించాలి. వచ్చే ఐదేళ్ళలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు పార్టీని సమర్థవంతంగా నడిపించగలిగే నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాల్సింది.తన బలహీనతలను కప్పిపించుకుంటూ తన బలాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగాలి. ఇప్పటినుండి నారాలోకేష్ కష్టపడితే దానికి తగిన ఫలితం భవిష్యత్తులో తప్పకుండా వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: