ఎందులోనైనా ఒకసారి ఓటమిపాలైతేచాలు .. అందరికి లోకువైపోతుంటారు. ప్రతి  మొదలుపెడుతుంటారు.  పాపం పవన్ పరిస్థితి ఇప్పుడు ఇలా మారిపోయింది.  పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగాఓడిపోవడంతో .. పార్టీని విమర్శించే వారు ఎక్కువైపోతారు . 

పవన్ ను విమర్శించడం మొదలుపెట్టారు.  ఇలా విమర్శలు చేస్తున్న వ్యక్తుల్లో ఇప్పుడు వర్మ శిష్యుడు జేడీ కూడా ఉన్నాడు.  మొన్నటి మొన్న వర్మ పవన్ పై విమర్శలు చేశారు.  ఆయనది పూర్తయింది. ఆ వంతును ఆయన శిష్యుడు జేడీ తీసుకున్నాడు.  విమర్శలు చేయడం మొదలు పెట్టారు.  

పవన్ ఐడియాలజీ బాగుంటుంది.  పవన్ లాంటి ఎమోషన్స్ కలిగిన వ్యక్తులు ఈ సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటె బాగుండేది.  పవన్ ఐడియాలజీని ముందుగా జనాల్లోకి తీసుకెళ్లి.. వాళ్ళను మోటివేట్ చేసిన తరువాత ఎన్నికల్లోకి వెళ్తే మరోలా ఉండేది.  

తొందరపడి పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు.  సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అనే రూల్ ఏమి లేదు.  కాకపోతే పవన్ లాంటి వ్యక్తి ఇంత తొందరగా రాజకీయాల్లోకి రావడమే కొంత ఇబ్బంది కలిగించే అంశం అని జేడీ చెప్పుకొచ్చాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: