ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఆ పార్టీ పై ప్రత్యర్థి పార్టీలు ఎన్నో రకాలుగా విమర్శలు లేవనెత్తుతున్నారు.  జగనన్న ముఖ్యమంత్రి గా రాజన్న రాజ్యం  లో అదిరిపోయిన సామాజిక న్యాయం.....మీకు ఆశ్చర్యం కలుగడం ఖాయం... అంటూ సోషల్ మీడియా సాక్షిగా వార్ మొదలు పెట్టారు. 

1) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్‌
చైర్మ‌న్  : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
వైస్ చైర్మ‌న్‌ : ఎంవీ ఎస్‌ నాగిరెడ్డి 
స‌భ్యులు:
డాక్టర్‌ పి.రాఘవరెడ్డి, 
డాక్టర్‌ చంద్రశే ఖర్‌రెడ్డి

2) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ స‌ల‌హాదారులు :
జె. విద్యాసాగర్ రెడ్డి
దేవిరెడ్డి
కె.రాజశేఖర్ రెడ్డి

3) వైద్య ఆరోగ్య శాఖ సంస్క‌ర‌ణ‌ల‌పై వేసిన క‌మిటీ::
డాక్ట‌ర్ భూమిరెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి
డాక్ట‌ర్ బి సాంబ‌శివారెడ్డి
డాక్ట‌ర్ క‌సిరెడ్డి స‌తీష్‌కుమార్‌రెడ్డి 

4) లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌::
 పెద్ది రెడ్డి. మిథున్‌రెడ్డి

5) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజా సంబంధాల స‌ల‌హాదారుడు :
స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి 

6) ఢిల్లీ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి:
విజ‌య‌సాయిరెడ్డి 

7) టీటీడీ చైర్మ‌న్‌ ::
వైవీ సుబ్బారెడ్డి 

8)లోక్ సభ లో పార్టీ నేత::
పెద్ది రెడ్డి. మిథున్ రెడ్డి

9)వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత::
 విజయ సాయి రెడ్డి 

10) రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ ::
విజయసాయిరెడ్డి

11) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు::
  శ్రీ అజయ్ కల్లం రెడ్డి 

12) సీఎంఓ అదనపు కార్యదర్శి ::
ధనుంజయ రెడ్డి,
                         
13) సీఎం ఓస్డీ ::
కృష్ణమోహన్ రెడ్డి,
                        
14)  సీఎం పీఏ::
 కె.నాగేశ్వర్ రెడ్డి
           
15) ఐ అండ్ పీఆర్ కమిషనర్ ::
విజయ్ కుమార్ రెడ్డి 

16)వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి::
వై.మధుసూదనరెడ్డి

17) యూనివర్సిటీ లలో కోత్త నియామకాలు:
రాయలసీమ యూనివర్సిటీక: సీవీ కృష్ణారెడ్డి
ఎస్కేయూ రిజిస్ట్రార్ : శ్రీ మల్లికార్జున్ రెడ్డి,
ఎస్వీ రిజిస్ట్రార్ : శ్రీ శ్రీధర్ రెడ్డి

18) ఏవియేష‌న్ అడ్వ‌యిజ‌ర్‌::
వి. ఎన్ భ‌ర‌త్ రెడ్డి 

19) రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు::
ఏపీఐసీసీ చైర్మ‌న్: రోజా రెడ్డి 
సీఆర్‌డీఏ చైర్మన్ : ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి 
తుడా చైర్మ‌న్ :చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి 

20)గత ప్రభుత్వ పాలన పై కేబినెట్ స‌బ్ క‌మిటీ ::
రాజేంద్ర‌నాథ్ రెడ్డి
రామచంద్రారెడ్డి
గౌతమ్‌రెడ్డి
విజ‌య‌సాయిరెడ్డి
వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి 
మిథున్‌రెడ్డి
ప్రపంచంలో కని విని ఎరుగని సామాజిక న్యాయం.
జయహో ఆంధ్రప్రదేశ్... జయహో ఆంధ్రప్రదేశ్


మరింత సమాచారం తెలుసుకోండి: