నెడు జరుగుతున్న తెలంగాణా అసెంబ్లీ సమావెశాలలో 'తెలంగాణా స్టెట్ కమీషన్  ఫర్  డెబ్ట్  రిలీఫ్ ఫర్  స్మాల్  ఫార్మర్స్ ఎగ్రికల్చరర్ లేబర్ అంద్ రూరల్ అర్టిసంస్' లో  ముఖ్యమంత్రి కేసీఆర్ చెసిన ఒక సవరణ దెశానికే తలమానికంగా ఉంది.  రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు వివిధ వృత్తి పని వాళ్లు కానీ వాళ్లకు బ్యాంక్స్ ద్వారా ఇతర సహకార రుణ పరిపత్తి సంస్థల ద్వారా నలభై రెండు శాతం వరకే రుణాలందించే  ప్రాసెస్ ఇప్పుడు జరుగుతోంది. అంతకు మించి రుణాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.


కానీ దాని కోసం ప్రజలు వేచి ఉండలేరు కాబట్టి  వడ్డీ వ్యాపారుల దగ్గర ప్రైవేటుగా ఎక్కువ శాతం వడ్డీతో అప్పులు తీసుకుంటూ ఉన్నారని కేసీఆర్ చెప్పారు.  ఇది పంటలు వేసే దశలో కానీ వృత్తి వ్యాపార మొదలుపెట్టే సమయంలో కానీ వాళ్ళు  అధిక వడ్డీలకు వసూలు చేసి తీసుకుంటున్నారు.   కేంద్ర ప్రభత్వం సభ చట్టం చేస్తూ సుప్రీం కోర్టు చెప్పినదాని ప్రకారం ప్రతి రాష్టంలో కూడా ఒక ౠణవిమోచన కమీషన్ ఉండాలని చెప్పారు.


తెలంగాణాలో కూడా పెట్టలనే ప్రయత్నం జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు కానీ అందులో రిటర్డ్ హైకోర్టు జడ్జి ఉండాలని  సుప్రీం కోర్ట్  చెప్పింది దానిని కొంచం సవరించుకునే అవకాశం ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల వాతవరణం గురించి చిన్న సన్నకారు గురించి ఎవరైనా సరే ఒక వ్యవసాయ రంగ నిపుణుడు ఒక సీనియర్ మోస్ట్ తలపండినటువాంటి రైతు కనుక ఉన్నట్టైతే ఎక్కువ బాధలు అర్ధం చేసుకోగలరు ఎక్కువ ౠణాల గురించి అవగాహన వస్తుంది, న్యాయం జరుగుతుందని ఉద్దెశంతో   చిన్న సవరణ చేసి జడ్జి బదులు ఈ సన్నకారు రైతుల గురించి తెలిసిన వారని తీసుకున్నామని కేసీఆర్ తెలీపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: