ప్రపంచ బ్యాంక్ కీలక నిర్ణయం కారణంగా షాక్ కి గురైన జగన్. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచ బ్యాంక్ తీసుకున్న కీలక నిర్ణయానికి జగన్ ఆందోళనకు గురైయ్యారు.

విషయానికి వస్తే గతంలో అమరావతి నిర్మాణానికి అండగా నిలవాలనుకున్న ప్రపంచ బ్యాంకు జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వెనక్కి తగ్గుతుంది.గతంలో అమరావతి నిర్మాణం పై ప్రపంచ బ్యాంక్ కు రైతుల పేరిట  ఈమెయిల్స్ వెనక వైసీపీ ఉన్నట్టు అప్పట్లో ప్రపంచ బ్యాంక్ కు టిడిపి ఫిర్యాదు చేసింది.

రాజధానికి వచ్చి నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చిన ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు రుణాలపై కమ్ముకున్న నీలి నీడలు, రాజధాని నిర్మాణానికి 14,00 కోట్లు గతంలో ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రపంచ బ్యాంక్, ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలియజేసింది.

 ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే ప్రపంచ బ్యాంకు తీసుకున్న కీలక నిర్ణయం రాజధానికి 2,100 కోట్ల రుణాన్ని నిలిపి వేయటం. జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగానే వెనక్కు తగ్గానని తెలియజేసిన ప్రపంచ బ్యాంక్. ఈ నిర్ణయం కారణంగా జగన్ రాజధాని నిర్మాణంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: