మొత్తానికి గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తూ  వస్తోంది కర్ణాటక రాజకీయం.  ఏమైనా ఈ కన్నడ రాజకీయ నాటకం  చివరి దశకు చేరుకుందనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో  జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు  బలాన్ని నిరూపించుకుకోక తప్పని పరిస్థితి. మరో పక్క  ప్రతిపక్షం భాజాపా సంపూర్ణ మెజారిటీతో ఎప్పుడు అధికారం దక్కించుకోవాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. దీనికి తోడు  రాజీనామాలకు సిద్ధమైన ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలి బయటికి కూడా రావడంలేదు.  దేవేగౌడ నేరుగా రంగంలోకి దిగి ఆ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినా  వాళ్ళ మనసు  కరగలేదు. 

చివరి ప్రయత్నాల్లో ఉన్న  కుమారస్వామి కూడా  తాను అధికారం పట్టుకుని వేలాడాలనుకోవడం లేదని కాస్త అసహనంగానే స్పష్టం చేశారు.  విశ్వాస పరీక్ష పెడితే  ఖచ్చితంగా కుమారస్వామి కూర్చి పోవడం ఖాయం. ఇదంతా బీజేపీ పనే అని అందరికీ తెలిసిన విషయమే.  నైతిక విలువలు గురించి మాట్లాడే బీజేపీ ఈ విధంగా ప్రజాస్వామ్య సిద్ధాంతాలను కూని చెయ్యటం, రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చడం సమంజసం అయ్యే పని కాదు.  మోదీ ఈ విషయాలు గురించి ఆలోచిస్తే బెటర్ లేకపోతే  బలం ఎంత పెంచుకున్నా.. ఒక్క ఎలెక్షన్ తో మొత్తం పోతుంది.   

మొత్తానికి గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తూ  వస్తోంది కర్ణాటక రాజకీయం.  ఏమైనా ఈ కన్నడ రాజకీయ నాటకం  చివరి దశకు చేరుకుందనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో  జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు  బలాన్ని నిరూపించుకుకోక తప్పని పరిస్థితి. మరో పక్క  ప్రతిపక్షం భాజాపా సంపూర్ణ మెజారిటీతో ఎప్పుడు అధికారం దక్కించుకోవాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. దీనికి తోడు  రాజీనామాలకు సిద్ధమైన ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలి బయటికి కూడా రావడంలేదు.  దేవేగౌడ నేరుగా రంగంలోకి దిగి ఆ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినా  వాళ్ళ మనసు  కరగలేదు. 
మొత్తానికి గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తూ  వస్తోంది కర్ణాటక రాజకీయం.  ఏమైనా ఈ కన్నడ రాజకీయ నాటకం  చివరి దశకు చేరుకుందనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో  జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు  బలాన్ని నిరూపించుకుకోక తప్పని పరిస్థితి. మరో పక్క  ప్రతిపక్షం భాజాపా సంపూర్ణ మెజారిటీతో ఎప్పుడు అధికారం దక్కించుకోవాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. దీనికి తోడు  రాజీనామాలకు సిద్ధమైన ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలి బయటికి కూడా రావడంలేదు.  దేవేగౌడ నేరుగా రంగంలోకి దిగి ఆ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినా  వాళ్ళ మనసు  కరగలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: