కేంద్రం తో సత్సంబంధాలు నిర్వహించడం ఒకెత్తు. అదే సందర్భంలో కావలిసినటువంటి వాటిల్లో మనం కూడా దూరటం ఒకెత్తు. ఈ విషయంలో సాధ్యం కావట్లేదు ఇపుడు ఎందుకు అంటే, ఆంధ్రప్రదేశ్  కైనా తెలంగాణ కైనా బీజేపీతో పని కావాలి కానీ రాజకీయపరంగా వాళ్ళకి క్రెడిట్ రాకూడదు.  ఇంతకు ముందు తెలుగు దేశం పార్టీ హయాంలోనైన దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి  అదే అంశం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అంటే అనుకోవచ్చు, వాళ్లిద్దరూ జాతీయ వ్యాప్తంగా బద్ధశత్రువులు కానీ రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా సత్సంబంధాలు నిర్వహించాల్సి ఉంటుంది. అలా నిర్వహించకపోవడం వల్ల కొన్ని నష్టపోతుంటే, ఇప్పుడు తాజాగా హానర్ ఇండియా నుంచి ఒక ఐదుగురు ముఖ్యమంత్రులతో రష్యా ఒక బృందం  వెల్లబోతుంది.


రష్యా బారీ ఎత్తున ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతుంది. ఈ పెట్టుబడుల స్వీకరణకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయా ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం నుండి సమాచారం వెల్తే ఎవరికి వాళ్లు సులువుగా తీసుకుంటే, ప్రస్తుతం ఐదుగురు ముఖ్యమంత్రులు ఓకే  చేసుకుని బయల్దేరడానికి, అదికూడా పియూష్ గోయల్ నాయకత్వంలో కమిటీ దానికి వేగంగా వాడుకోవచ్చు.కానీ, వదిలేయడం వల్ల ఇప్పుడెవరు పోతున్నారు అంటే  పీయూష్ గోయల్ తో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, అట్లాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి అనేది ఇంకా తెలియలేదు.


ప్రథముగా ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జార్ఖండ్ కి సంబంధించి  జార్ఖండ్ ముఖ్యమంత్రి  వీళ్ళు వెళ్తున్నారు. ఐదుగురు బిజెపి పాలిత ముఖ్యమంత్రులే వాళ్లు కూడా కొంత కావాలనే వాళ్ళ వాళ్ళనే తీసుకుపోవడం కూడా చేయొచ్చు.రష్యా నుంచి నేరుగా పెట్టుబడు లకు సంబంధించి దాదాపు గా ఒక 20,000  కోట్ల రూపాయిలు ఒకొక్క రాష్ట్రంలో పెట్టడానికి  వాళ్ళు రెడీ అవుతున్నారటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయం సంపాదించుకోవాలని ఆ దేశం భావిస్తుంది.


అట్లాంటి దేశంలో దాని తీసుకోడానికి ప్రయత్నించడం ఇట్లాంటి వాటీల్లో  కావాలని వాళ్ళు నివారించేందుకు చేయొచ్చు కానీ, మనం దూరిపోవాలి మనం కూడా వాటిద్వారా వినియోగించుకోవాలి, ఎందుకు  ప్రత్యేకించి డెవలప్ అవ్వాల్సినటువంటి రాష్ట్రాలు కొత్తగా విడిపోయినటువంటి రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడున్నటువంటి అభివృద్ధి మందగించినట్టు వంటి రాష్ట్రాల్లో ఇలాంటి దేదో ఇక్కడ  సమన్వయ లోపం అనేటువంటి దాని వలన ఒక నష్టమైతే కనబడుతుంది మరి ఇది ఎక్కడవరకు ఉంటుందనేది చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: