మనదేశంలో వివాహానికి సంబంధించిన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.  ఒక పెళ్లి చేసుకున్నాక విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు.  చట్టప్రకారం అది నేరం.  ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది.  అరబ్ దేశాల్లో ఎన్ని  పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు.  అక్కడ అది తప్పుకాదు.  అమెరికాలో కూడా ఇంచుమించు ఇలాంటి చట్టాలే ఉంటాయి.  అయితే, అక్కడ ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుకుమతి ఉన్నా.. విడాకులు తీసుకున్నామే మరో పెళ్లి చేసుకోవాలి.  

అమెరికాలోని మిస్సోరిలో ఉండే ఓ వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.  ఇద్దరు కలిసి 9 ఏళ్ళు కాపురం చేశారు. తొమ్మిదేళ్ల తరువాత విడాకులు తీసుకోవాలని అనుకున్న సమయంలో అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు.  ఆమె తన భార్య కాదని తెలిసి ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డాడు.  దీనికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  

అసలు విషయంలోకి వెళ్తే.. మిస్సోరిలో ఉండే కెన్ అనే వ్యక్తి సుజైన్ అనే మహిళతో 2004లో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం ప్రేమగా మారయింది.  ఇద్దరి మనసులు, అభిరుచులు కలిశాయి.  పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.  2015లో ఇద్దరు వివాహం చేసుకున్నారు.  ప్రేమ వివాహం కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇబ్బందులు వచ్చినా సర్దుకుపోతూ.. లైఫ్ ను హ్యాపీగా గడిపారు.  

ఇలా కాలక్రమంలో ఇలా 9 ఏళ్ళు గడిచాయి.  2014లో ఇద్దరు విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.  కెన్ తన తరపున లాయర్ ను పెట్టుకొని విడాకులకు అప్లై చేశారు.  కెన్ లాయర్ సుజైన్ గురించి కొంత సమాచారం తెలుసుకున్నాడు. ఈ సమాచారం ప్రకారం సుజైన్ కు అంతకు ముందే నాలుగు పెళ్లిళ్లు జరిగాయి.  కెన్ ఐదో భర్త.  విచిత్రం ఏమంటే.. ఆమె తన నాలుగో భర్తకు విడాకులు ఇవ్వకుండానే కెన్ ను వివాహం చేసుకుంది.  అయితే, ఇప్పుడు కెన్ కు విడాకులు ఇవ్వాలంటే మొదట నాలుగో భర్తకు విడాకులు ఇవ్వాలి. ఇదంతా జరగాలంటే అయ్యే పనికాదు.  అందుకే కెన్ విడాకులకు బదులుగా విడిగా ఉండేందుకు ఒప్పందపత్రం తీసుకున్నాడు.  దీనిపై ఇద్దరు సంతకం చేశారు.  అప్పటి నుంచి కెన్ విడిగా ఉంటున్నాడు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: