ప్రతి సంవత్సరం గూగుల్ లో యూజర్స్ అతి ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రెటీ లిస్టులను బయట పెడుతుంది.ప్రతి సంవత్సరం లాగే ఆ లిస్టును ఈసారి బయట పెట్టింది.భారత్ లో గూగుల్ యూజర్స్ అతి ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రెటీ లిస్టులో మొదటి స్థానంలో అందాల తార సన్నీలియోన్ నిలిచింది.గత ఏడాది కూడా ఈ జాబితాలో మొదటి స్థానంలో సన్నీ నే నిలిచింది.

పోర్న్ స్టార్ గా కెరీర్ మొదలు పెట్టిన సన్ని జిస్మ్ 2 చిత్రం తో పూజ భట్ దర్శకత్వంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి పర్చియమైంది.తన నటనతో, అందాల ఆరబోతతో అతి తక్కువ సమయంలోనే హిందీ చిత్రాలలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ గా మారిపోయింది.హిందీ చిత్రాలతో తనకు ఊహించినంత క్రేజ్ రావడం తో బొంబాయి కి కుటుంబంతో సహా మకాం మార్చేసింది.

తర్వాత తన లాగా ఎంతోమంది పోర్న్ స్టార్స్ హిందీలో పాగా వేయడానికి వచ్చారు.కాని వారెవ్వరూ సన్నీ క్రేజ్ ను అందుకోలేక తిరిగి ఇంటి ముఖం పట్టారు.అసలు ఉన్నట్టుండి స్టార్ అయిన సన్నీ గురించి తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్ ను ఆశ్రయించారు.గూగుల్ తనకు ఇచ్చిన కొద్ది సమాచారాన్ని మాత్రమే అందులో ఉంచారు.దానితో సన్నీ అభిమానులు తన గురించి తెలుసుకోలేకపోతున్నామని నిరాశ చెందారు.

దానిని గ్రహించిన సన్నీ తన గతాన్ని ఫ్యాన్స్ కు అందివ్వడం కోసం ఒక సీరీస్ ను జీ స్టూడియోస్ తో కలిసి చేసి ఇంటర్నెట్ లో ఉంచింది.దానికి ఊహించిన దాని కంటే పెద్ద రీచ్ లభించింది.2019 లో సన్నీ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ,షారుఖ్ ఖాన్,సల్మాన్ ఖాన్ ను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది. గూగుల్ సెర్చ్ లో ఎక్కువ శాతం సన్నీ కుటుంబీకుల గురించి చేశారట.


మరింత సమాచారం తెలుసుకోండి: