1.  టీడీపీపై సీబీ'ఐ' : ఫస్ట్ వికెట్ రెడీ.. బాబు గుండెల్లో గుబులు..?

కేంద్రం టీడీపీపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను మోడీ ప్రయోగిస్తున్నాడు బాబోయ్ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు బాగా గగ్గోలు పెట్టారు.. ఇంకే ముందు నన్ను జైల్లో పెట్టేస్తారు.. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @   https://bit.ly/2U3Fr7m


2.  జగనేంద్రుడు...గజేంద్రుడు...ఇక పోలవరమే..!!

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ విజయవంతంగా సాగింది. సీఎం ఢిల్లీ ఒక రోజు పర్యటన ఎటువంటి హడావుడి లేకుండా తాను అనుకున్నట్లుగానే సాగించారు.ఇక పనిలో పనిగా ఏపీకి సంబంధించిన సమస్యలపై ఆయన కేంద్ర మంత్రులను కలసి పరిష్కారం కోసం ప్రస్తావించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2HpLsWP


3.  రాజధాని ప్రాంతంలో సుజనాకు సెంటు భూమి కూడా లేదా ?

రాజధాని ప్రాంతంలో తనకు సెంటు భూమి కూడా లేదని కేంద్ర మాజీమంత్రి, బిజెపిలోకి ఫిరాయించిన టిడిపి రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి ప్రకటనపై నెటిజన్లు మండిపోతున్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @   https://bit.ly/2KWPmZI


4.  ఇంత శాడిజం ఏంటి చంద్రబాబు .. ఛీ !

వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2NzxyW1


5.  జగన్ కి అమిత్ షా అభయం !?

కేంద్రంలో మోడీ తరువాత శక్తివంతమైన నాయకుడిగా అమిత్ షా ఉన్నారు. ఆయన ఓ వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ మరో వైపు కీలకమైన హోం మంత్రిగా బాధ్యతలు నిభాయిస్తున్నారు. జగన్ తెలివిగా అమిత్ షాను ప్రసన్నం చేసుకోవడానికి ప్రాధాన్య‌త ఇస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ZtXBQP


మరింత సమాచారం తెలుసుకోండి: