కట్టుకున్న భార్యను ఎవరైనా ఎంత బాగా చూసుకుంటారు చెప్పండి.  భర్త  హృదమయంలో భార్యకు తగిన స్థానం ఉంటుంది.  ఒకవేళ ఆ భర్త మరో అమ్మాయి ప్రేమలో పడినా.. ఆ విషయం గురించి భార్య పెద్దగా పట్టించుకోదు.  తనను బాగా చూసుకుంటే చాలు అనుకుంటుంది.  మనదేశంలోనే కాదు.. దేశం ఏదైనా సరే భార్య స్థానంలో ఉన్న అమ్మాయి ఇలానే ఆలోచిస్తుంది.  


అయితే, భర్త ఆలోచనలు మాత్రం దాని  భిన్నంగా ఉంటాయి.  కొత్త వస్తువులకు త్వరగా ఎట్రాక్ట్ అవుతుంటారు.  అది వస్తువు కావొచ్చు.. మరో అమ్మాయి కావొచ్చు. ఇది కామన్.  బేసిగ్గా అబ్బాయిల మనస్తత్వం ఇలానే ఉంటుంది.  అందుకే కొత్తగా ఆలోచించే వాళ్లలో అబ్బాయిలు ఎక్కువగా ఉంటారు.  ఇది పురుషులను సమర్ధించడం అని కాదు... వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయని అని చెప్పడానికి ఒక నిదర్శనం అంతే.  


అయితే, ఇంట్లో భార్య ఉండగానే ఆర్మీలో పనిచేసే ఓ భర్త.. తన భార్యకు తెలియకుండా అదే ఆర్మీలో పనిచేస్తున్న మహిళా ఆర్మీ ఉద్యోగినితో ప్రేమలో పడ్డాడు.  ఇద్దరు చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు.  పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.  అయితే, భార్య అడ్డుగా ఉన్నది.  ఆమెను పక్కకు తప్పించాలని అనుకున్నాడు.  బ్లాక్ మెయిన్ చేద్దామని అనుకోని, భార్య నగ్న చిత్రాలను   సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  


ఆ ఫోటోలను చూసి పాపం ఆ మహిళా షాక్ అయ్యింది.  వెంటనే భార్య ఎలిజిబిత్ తన భర్త ఆడమ్ క్లార్క్ పై రివెంజ్ పోర్న్ లా సూట్ ను ఫైల్ చేసింది.  వాదనలు విన్న జడ్జి భర్త ఆడమ్ క్లార్క్ కు ఏకంగా 22 కోట్ల  రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించాడు.  తన భార్య అస్తమానం తింటూ లావెక్కిపోతుందని అందుకే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని ఆడమ్ క్లార్క్ చెప్పడంవిశేషం.  క్లార్క్ చెప్పిన విషయాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.  భార్యను ఏదో చేద్దామని అనుకుంటే  చివరకు ఫైన్ రూపంలో డబ్బులు వదిలించుకోవాలి వచ్చినందుకు లబోదిబో అన్నాడు క్లార్క్.  


మరింత సమాచారం తెలుసుకోండి: