1.  విశాఖలో యశోద భార్గవిపై ఎటాక్ చేసిన దాడి కేసులో వెలుగు చూస్తున్న దారుణ వాస్తవాలు..!

విశాఖలో యశోద భార్గవిపై ఎటాక్ చేసిన దాడి కేసులో దారుణ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. యశోద భార్గవితో పాటు మరో మర్డర్ కు స్కెచ్ వేశాడు ఉన్మాది సాయి. భార్గవితో సన్నిహితంగా ఉంటున్న మరో యువకుడిని హత్య చేసి అనంతరం భార్గవిని హత్య చేయాలని స్కెచ్ వేశాడు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ZAuwHI


2.  వన మహోత్సవానికి సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 31న నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. సభావేదిక పక్కనే ఉన్న అటవీశాఖ ప్రాంతంలో మొక్కలు నాటడంతోపాటు సభావేదికపై సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2zsRMbI


3.  డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్...!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పొదుపు సంఘాల మహిళల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన 1020 కోట్ల రుపాయలను అక్టోబర్ 2 వ తేదీ లోపు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/349BMtv


4. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో చెలరేగిన మంటలు...!

ఢిల్లీకి సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు మంటల్లో చిక్కుకుంది. హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళుతున్న ఈ రైలు ఇంకో గంట సమయంలో గమ్యానికి చేరుకొంటుండగా హర్యానా లోని ఫరీదాబాద్ జిల్లా బల్లభ్ గడ్ ప్రాంతానికి చేరుకోగానే ట్రైన్ లో మంటలు చెలరేగాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/32g1WsT


5.  భారీ జరిమానాలు... నాలుగు సంవత్సరాల పిల్లలకు హెల్మెట్...!

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 వ తేదీ నుండి మోటరు వాహనాల సవరణ చట్టం ప్రకారం 28 నిబంధనలను అమలు చేయబోతుంది. 28 నిబంధనలను అమలు చేయబోతున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2NFVXJC


6. బాబు చూపు తెలంగాణ వైపు మళ్లుతోందా...?

ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎలెక్షన్లలో ... వైసీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోగా ... కనీసం ప్రతిపక్ష హోదాని కూడా సరిగ్గా దక్కించుకోలేక దారుణ పరాజయాన్ని చవి చూసింది టీడీపీ . మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/34dYCAn


7.   అడ్డంగా బుక్కైపోయిన లోకేష్ తోడల్లుడు

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ అడ్డంగా బుక్కైపోయారు. రాజధాని ప్రాంతంలో భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/32aF65H


8.  ఏపీ రాజధాని నిర్మాణంపై జగన్ సమీక్ష...!

గడచిన కొన్ని రోజులుగా ఏపీ రాజధాని అమరావతి విషయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల వలన ఈ గందరగోళం మొదలైంది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2HvuKp2


9.  తూర్పులో చంద్రబాబుకు షాక్

తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నేత చంద్రబాబునాయుడుకు  వరుపుల రాజా షాక్ ఇచ్చారు.  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్తిపాడులో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన రాజా చంద్రబాబు మీద అసంతృప్తితోనే...మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2MJF6pE


10.  ఫేస్ బుక్ మాయలో పడి ప్రాణాలు కోల్పోయిన మైనర్ బాలిక....

సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ రోజు రోజుకు మన జీవతంలో భాగమైపోతున్నాయి.పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు వీటికి ప్రభావితులైయ్యారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇలాంటి వాటిలో ఫేస్ బుక్ అంటే తెలియని వాళ్ళు లేరు.మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది జడ్చర్ల మండలం శంకరయ్యపల్లి... మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2HwqTbB


మరింత సమాచారం తెలుసుకోండి: