భారత మార్కెట్ లో యాపిల్ ఉత్పత్తులకూ ఎంతో డిమాండ్ ఉంది. ఇప్పటికే వీటిని అమెజాన్ ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తున్నారు. అయితే కొద్ది నెలల్లో ఆపిల్ తన సొంత స్టోర్స్ ను భారత్ లో ప్రారంభించనుంది. సింగిల్ బ్రాండ్ రిటేల్ వాణిజ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ డిఐ నిబంధనలు సరళం చేయడంతో ఆపిల్ భారత మార్కెట్ లోకి వచ్చేందుకు సిద్ధమైంది.

అయితే మోదీ సర్కార్ చైనాకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇందులో భాగంగానే ఎఫ్ డిఏలో నిబంధన లను సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో దాయాది పాక్ కు సహకరిస్తున్న చైనాకు చెక్ పెట్టడంతో పాటు వాణిజ్య పరంగా భారత్ మార్కెట్ పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.

నిజానికి ఆపిల్ కంపెనీ భారత్ లో తన రిటైల్ స్టోర్ లను తెరిచేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఆ మధ్య యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇండియాకు వచ్చినప్పుడు దీని పై కేంద్ర పెద్దలతో చర్చించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా అప్పుడున్న ఎఫ్ డిఐ నిబంధనల మేరకు భారత్ లో స్టోర్స్ ప్రారంభించాలంటే ముప్పై శాతం స్థానిక సోర్సింగ్ తప్పనిసరి అంటే యాభై శాతం వరకు ఎఫ్ టీఎల్ ఉన్న సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ సంస్థ ఏటా ముప్పై శాతం వస్తువుల్ని బేసిగ్గా సేకరించాలి. దీంతో విదేశీ కంపెనీలతో పాటు ఆపిల్ కూడా వెనకడుగు వేసింది.

చాలా కంపెనీలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు తమ పరికరాలూ విడి భాగాలను చైనాలో తయారు చేస్తున్నాయి. ముప్పై శాతం నిబంధన కారణంగా భారత్ తో తయారు చేయడం ఖర్చెక్కువ చేయాలనే ఉద్దేశంతో అవి స్టోర్స్ పెట్టడాని కి ముందుకు రాలేదు. తాజాగా మోదీ ప్రభుత్వం ఎపి నిబంధనలూ సరళం చేయడంతో ఇప్పుడు సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ సంస్థలకు వెసులుబాటైంది. కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఆపిల్ సంస్థ స్పందించింది నిబంధనలను సడలించిన మోదీ సర్కార్ కు ధన్యవాదాలు తెలిపింది.

ఈ నిర్ణయంతో ఆపిల్ భారత్ లో ఆన్ లైన్ స్టోర్స్ తెరవనుంది. ఇక మొబైల్స్ కొనుగోలు ప్రపంచంలో ఇండియా అతిపెద్ద మార్కెట్ గా ఉంది. ఇండియాలో ప్రతి ఐదు ఫోన్ లలో ఒకటి ఆన్ లైన్ లో కొంటున్నారు. ఇప్పుడు తక్కువ రేటులో ఆపిల్ మార్కెట్ లోకి వస్తే అటు ఆపిల్ కంపెనీ ఇండియా ఎకానమీకి లాభమని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. పైగా ఫోన్ లు కూడా ఇండియాలోని అసెంబ్లింగ్ అవుతాయి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న మన మార్కెట్ ధరలతో పోల్చితే ఇరవై శాతం ఎక్కువ ధర పెట్టాల్సిన అవసరం ఉండదని ఎమెజాన్, వాల్ మార్ట్, అమెరికన్ కంపెనీలతో కలిసి ఆపిల్ ఫ్రాంఛైజింగ్ చేసుకోగలుగుతోందని చెప్తున్నారు.

క్యాలిఫోర్నియా క్యూపర్టినో లాంటి కంపెనీలు ఇండియాలో ఆపిల్ రిటైలింగ్ తో ప్లాన్ చేసుకుంటాయని కొద్ది నెలల్లోనే ఇండియా లో ఆపిల్ స్టోర్ లు ఆన్ లైన్ లో వస్తాయని అంటున్నారు. అంటే ఆపిల్ అవసరాలనూ చైనా దెబ్బ తీసే అవకాశాన్ని వృత్తే లబ్ధి నిర్ణయంతో కేంద్రం తెలివిగా వాడిందని విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: