1.  ప్రజల పేరుతో టిడిపినే ఆందోళనలు చేస్తోందా ?
మూడు నెలల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ టిడిపి నేతలే ఆందోళనలు చేస్తున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు వస్తున్నాయి.  పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2Uf7CR2


2. మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ హౌస్ అర్రెస్ట్..!
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ పై మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి. కులం పేరుతో దూషించారని స్థానికులు ఆయన ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/34g5VHN


3. టీడీపీలో నెక్స్ట్ బిగ్ వికెట్ అతనే ?
ఇప్పటికే నలుగురు టీడీపీ నేతల మీద వివిధ రకాల కేసులు నమోదు అయ్యాయి. వారందరు టీడీపీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించిన నేతలే కావటం విశేషం. అయితే ఇప్పుడు మరో టీడీపీ నేత మీద కేసులు నమోదు కాబోతున్నాయని సమాచారం వస్తుంది. అతనే నెల్లూరు నారాయణ.  పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2PnMd9i


4. రేణుకా చౌద‌రికి భారీ ఎదురు దెబ్బ‌.. కోర్టు వారెంట్‌తో ఎప్పుడైనా అరెస్టు
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లేడీ నాయ‌కురాలు.. కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ.. తెలంగాణ ప్రాంతానికి చెందిన రేణుకా చౌద‌రికి పెద్ద ఎదురు దెబ్బే త‌గిలింది. ఖ‌మ్మం జిల్లాలో గుత్తాధిప‌త్య రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా మారిన రేణుక‌.. కాంగ్రెస్‌ను ఒంటి చేత్తో ఇక్క‌డ న‌డిపిస్తున్నారు.  పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ML0NFV


5. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణనికై టీటీడీ సంచలన నిర్ణయం.....
అమరావతి అంటేనే చాలు ఇప్పుడు సంచలనంగా మారిన ఊరు.ఒకపక్క అటు రాజధాని అవుతుందో లేదో అని అందరిలో ఉత్కంఠం రేపుతుండగా మరో పక్క పోలవరం ఇది ఎప్పటికి ,అసలు పూర్తవుతుందా అనే ఆలోచనలోకి వచ్చారు ప్రజలు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2UfAfgO


6. రేవంత్ క‌ల‌క‌లం...రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు
ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును అమరవీరుల స్థూపం వద్ద కాల్చినా తప్పులేదంటూ మీడియా సమావేశంలో ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గురువారం ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధలో 25 సంఘాలు ఏకతాటిపైకి వచ్చి భారీ ధర్నా నిర్వహించాయి. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2LkNB7q


7.  ఇసుక సమస్యపై టీడీపీ నేతలు ధర్నా.. సీఎం జగన్'పై నారా లోకేష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ఈరోజు ట్విట్టర్ వేధికగా కాదు మంగళగిరి వేధికగా ఇసుక సమస్యపై ధర్నా చేశారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2NEUOlx


8. మ‌నుషులా...ద‌రిద్రులా..కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌రోమారు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణపనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2HBnubn


9.  టిడిపి ఎంఎల్ఏలకు జగన్ షాక్
తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏల వరకూ జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టిడిపి ఎంఎల్ఏల్లో చాలామంది వైసిపి వైపు చూశారు. గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో కనీసం 15 మంది అధికార పార్టీలో చేరటానికి ఆసక్తి చూపించారు.   పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2HCmEv8


10.  టీడీపీకి ఉత్తరాంధ్రలో కోలుకోలేని దెబ్బ !
టీడీపీ పార్టీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు ఇప్పటికే బీజేపీ తలుపులు తట్టి .. కొంత మంది చేరిపోయారు. ఇంకా పార్టీ మారే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. కీలక నేతలు కూడా ఏ ఈ జాబితాలో ఉండటం గమనార్హం.  పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/32fOy88


మరింత సమాచారం తెలుసుకోండి: