1. డబ్బులు ఊరికే రావు..?
డబ్బులు ఊరికే రావు?  ఎక్కడి నుండి తెస్తారు. 72 ఏండ్ల సంధి ఉన్నోడు ఉన్నోడే అయ్యాడు. లేనోడు  లేనివాడిగానే  మిగిలిపోయాడు. పొరపాటు చేసిన, నేరం చేసిన, శిక్షకు శిక్ష కాదు ..సమాధానం .కాదని  భారతీయ మజ్డూరు సంఘ్ తెలంగాణ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి అన్నారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ZAAIeM


2. భారత్ అంటే ఇజ్రాయిల్ కు ఎందుకంత ఇష్టం..!?
ఇజ్రాయల్ రాజ్యాంగం మొదటి పేజీలో ఇలా ఉంటుంది: “యూదు జాతీయులను ఆదరించి, అక్కున చేర్చుకున్న భారతదేశానికీ-భారతీయులకూ ఎప్పటికీ రుణపడి ఉంటాం. భారత  ప్రధాని మోదీజీ ఆ దేశానికి ఇంత ప్రాధాన్యతనిస్తున్నారంటేనే అర్థంచేసుకోవచ్చు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2LdCkWA


3. పాక్ కు భారత్ వార్నింగ్..!!
భారత్, పాక్ సరిహద్దుల్లో మళ్లీ తుపాకులు పేలుతున్నాయి. సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకొని పాక్ రేంజర్ లు దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకూ జరిగిన విషయాలను జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. పాక్ అకృత్యాలకు అంతే లేకుండా పోతుంది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2UfXeII


4. వైసిపి ప్రశ్నలకు పవన్ సమాధానలు చెప్పగలరా ?
రాజధాని రైతులపై అపారమైన ప్రేమ ఒలకబోస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సూటిగా కొన్ని  ప్రశ్నలు సంధించారు. రాజధాని గ్రామాల్లో పర్యటించబోతున్న పవన్ ముందు తన ప్రశ్నలకు సమాధానాలు .. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2Un06n9


5. కర్ణాటక మాజీ మంత్రి డీకే శివ కుమార్ కు ఈడీ సమన్లు జారీ..!
కర్ణాటక మాజీ మంత్రి డీకే శివ కుమార్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈరోజు తమ ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. ఉదయం పది గంటలకు ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2LiD10U


6. చినబాబు ఇక రోడ్డు మీదనేనా...!!
టీడీపీకి భావి వారసుడుగా నిన్నటివరకూ కీర్తించబడిన నారా లోకేష్ సత్తా ఏంటో మంగళగిరి ఎన్నికలు చెప్పేశాయి. అందరి మంత్రులతో పాటు ఆయన కూడా ఓడిపోయారు.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2PsL6Fq


7. ఎరువుల కోసం రోడెక్కుతున్న రైతులు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో యూరియా కోసం రాయితీలు  రోడ్డెక్కుతున్నారని  నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు దేశంలో ఎక్కడా లేని యూరియా కొరత తెలంగాణా లొనే ఎందుకొస్తోందని ప్రశ్నించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @   https://bit.ly/2MLuZkm


8. ప్రభుత్వ రంగ బ్యాంకులపై 'నిర్మల సీతారామన్' సంచలన ప్రకటన ..!
భారతదేశం త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు పరుగులు పెడుతుందని అన్నారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక మార్పులు అవసరమని అందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. https://bit.ly/2UjPHIX


9. సీఎం రమేష్ టార్గెట్...కూసాలు కదులుతాయా...!!
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ అయిదేళ్ళ చంద్రబాబు అడ్డగోలు విధానాలకు ఎక్కడికక్కడ చెక్ చెబుతూ వస్తోంది. అనవసర  వ్యయం దుబారా పెడుతూ అస్మదీయులకు అన్నీ పంచి పెడుతూ ఖజానాను గుల్ల చేసిన గత సర్కార్ దాష్టికాలను ...  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2NDsike


10. తెలంగాణకు కేంద్రం భారీగా నిధుల మంజూరు ...
 తెలంగాణాలో తెరాస కి బీజేపీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి . వివిధ పార్టీల నేతలను ఆకర్షితులను చేస్తూ బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ టీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వటానికి సిద్ధం అవుతుంది .  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2PsDnHw


మరింత సమాచారం తెలుసుకోండి: