1.  అవినీతి పరుల భరతం పడుతున్న సీబీఐ..దేశవ్యాప్తంగా 150 చోట్ల రహస్య తనిఖీలు..
ఎక్కడ చూడు అవినీతి..ఏ నాయకున్ని చూడు అవినీతి..అవినీతి అవినీతి అంటూ రోజుకు మనం లెక్కలేనన్ని సార్లు వింటు వుంటాం.కాని పెద్దగా పట్టించుకోం ఎందుకంటే మనకు అలవాటైంది కనుక,చిన్న చేపని పెద్ద చేప తింటే దాన్ని మరోచేప తింటుంది,ఇలా ఇది చైన్ మార్కెట్ నెట్‌వర్క్‌లా విస్తరించింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2HA3uWI


2. వైసీపీ గూటికి గంటా.. ఆవంతితోనే తంటా...!
విశాఖ‌ప‌ట్నం గ్రేట‌ర్ కార్పోరేష‌న్‌పై ఆధికార వైఎస్సార్‌ పార్టీ క‌న్నేసిందా...?  గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లో పాగా వేసేందుకు ఇప్ప‌టి నుంచి ఎత్తులు వేస్తుందా..? అందుకు త‌గిన విధంగా వైసీపీ పావులు క‌దుపుతుందా..? గ‌్రేట‌ర్‌లో ఫ్యాన్ గాలి వీచేలా ఇత‌ర పార్టీల నేత‌ల‌కు గాలం వేసిందా..? మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ZBOH7Z


3. బాబూ ముందు త‌మ్ముళ్ల‌ను కాపాడండి సార్‌..
ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుకు సోష‌ల్ మీడియాలో స‌ల‌హాలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ఆయ‌న అభిమానులు కొన్ని సూచ‌న‌లు చేస్తున్నారు. వీరిలో పార్టీ అంటే ప్రాణం ఇచ్చేవారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.  మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/2LjXPoD


4. తెలంగాణ‌లో కొత్త ఆప‌రేష‌న్‌...వెల్ల‌డించిన కేటీఆర్‌
తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాల‌పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లా పార్టీ కార్యాలయాలపై కేటీఆర్ చర్చించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండిhttps://bit.ly/2ZIgm38


5. నా కేసును నేనే వాదించుకుంటా .. కోర్టులో చిదంబరం సంచలనం !
మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం అవినీతి కేసులో అరెస్ట్ అయిన సంగతీ తెలిసిందే. అయితే ఈ కేసులో కోర్ట్ చిదంబరం కస్టడీని పొడిగించుతూ తీర్పును ఇచ్చింది. అయితే కోర్టులో చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కేసును తానే వాదించుకుంటానని చెప్పారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/34d4wBF


6. టీఆర్ఎస్‌లో కొత్త గ‌లాటా మొద‌లైంది...
అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడిప్పుడే అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. పార్ల‌మెంట్ ఎన్నిక‌లతో మొద‌లైన ఈ క‌ల‌హాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/30OzAW3


7. తూర్పుగోదావరి జిల్లాలో భయపెడుతున్న విషజ్వరాలు
తూర్పుగోదావరి జిల్లాలో జ్వరాలు  విజృంభిస్తున్నాయి. దీంతో రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కాకినాడ జనరల్ హాస్పిటల్ లో బెడ్ కు ఇద్దరేసి  రోగులు ఉంటున్నారు. బెడ్ లు లేక  చాలామంది రోగులకు నేలపైనే వైద్య సేవలు చేయాల్సిన దుస్ధితి నెలకొంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2zBeuyz


8. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సమాయత్తం
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాషాయ పార్టీ  ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పకడ్భందీగా ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించామని కమలనాథులు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి  https://bit.ly/34feL8o


9. 2050 నాటికి ఈ నగరాలు మాయం.. జరా జాగ్రత్త..!!
మనిషి ఎంత వేగంగా పరుగులు తీస్తున్నాడో అతని వెనుక నీడలా ముప్పు తరుముకొస్తునే ఉన్నది.  మనిషి తీసుకుంటున్న నిర్ణయాలు.. బద్దకంతో అనుసరిస్తున్న విధానం.. ప్రకృతిని వాడుకుంటున్న తీరు కూర్చున్న చోటనే గొయ్యి తీసుకుంటున్నట్టుగా మారిపోతున్నది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://bit.ly/2HvNh4P


10. మోదీ దోస్తుకు కేసీఆర్ లాభం...రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
తెలంగాణలో క‌రెంటు మంట‌లు సాగుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తున్నారు. రేవంత్ కేసీఆర్‌ను టార్గెట్ చేస్తుండ‌గా...తాజాగా మ‌ళ్లీ అదే అంశాన్ని పున‌రుద్ఘాటించారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2PtiRqp



మరింత సమాచారం తెలుసుకోండి: